Hair Tips : బట్టతలపై కూడా వెంట్రుకలు మొలుస్తాయి.. 7 రోజులలో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : బట్టతలపై కూడా వెంట్రుకలు మొలుస్తాయి.. 7 రోజులలో మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 March 2023,3:00 pm

Hair Tips : జుట్టు సమస్యలన్నీటికి చెక్ పెట్టే అద్భుతమైన హోమ్ రెమిడి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఎందుకు అద్భుతమైనది అంటే చాలా సింపుల్ గా చిన్నపిల్లలు కూడా తయారు చేసుకునే అంత ఈజీ రెమిడీ మనం అందమైన హెయిర్ ని పెంచుకోవచ్చు. నేచురల్ గా మీ హెయిర్ ని అందంగా పెంచుకోవచ్చు. అది కూడా పైసా ఖర్చు లేకుండా మరి తయారు చేసుకోవచ్చు. ఈ రెమిడి విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రెమిడి కొన్ని రకాల టైప్స్ ఆఫ్ హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఒకవేళ మీది ఆయిల్ హెయిర్ అనుకోండి దానికి ఎలా తయారు చేసుకోవాలి? పొడిబారిన జుట్టు అయితే ఎలా రకరకాలుగా ఒకే రెమెడీ మనం ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా పూర్తిగా తెలుసుకోండి. అందరూ అందమైన జుట్టు కావాలని కోరుకుంటారు.

దానికోసం మార్కెట్లో లభించే రకరకాల షాంపూలు, ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అవి ఒకొక్కసారి ఉన్న జుట్టు కూడా ఉడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే మార్కెట్లో దొరికే ఎటువంటి ప్రోడక్ట్ అయిన బ్యూటీ పార్లర్ లో అయిన సరే కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్లే వాడుతారు కాబట్టి వాటి వల్ల తాత్కాలిక ఉపశమనమే కలుగుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునే రెమిడి జుట్టు పోషణను అందిస్తుంది. రకరకాల హెయిర్ కలర్స్ వాడటం వల్ల కూడా హెయిర్ చాలా వరకు డ్యామేజ్ అయిపోతుంది. మరి అలా డ్యామేజ్ అయిపోయిన జుట్టుని మీరు ఏ విధంగా కవర్ చేసుకోవాలని చూసిన మీకు ఎంతో కొంత అసౌకర్యమైతే ఉంటుంది. దాని వల్ల కూడా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. మరి మన ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన కొన్ని ఇంగ్రిడియంట్స్ తో హెయిర్ ని చక్కగా మృదువుగా చూసుకోవచ్చు.

Hairfall control tips in Telugu

Hairfall control tips in Telugu

కూడా బలంగా దృఢంగా మంచి పోషణలను ఇప్పుడు చూద్దాం. మనం ఈ వీడియోలో బియ్యం నీటితో చక్కని హోం రెమిడీ తయారు చేసుకోబోతున్నాం. దీని ఉపయోగాలు తెలిస్తే ఎట్టి పరిస్థితి లోనూ బియ్యం నీటిని పారబోయరు. బియ్యం నీటిలో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం జుట్టుకే కాదు. చక్కగా మీ స్కిన్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా పూర్వకాలంలో బియ్యం కడిగిన నీటిని కూడా తాగేవారు దాంతో రక్తప్రసరణ సరిగా ఉండి. వాళ్ళు నిత్య యవ్వనంగా ఉండడానికి కూడా ఈ వాటర్ సహాయపడేది. ఎందుకంటే ఈ బియ్యం వాటర్ చర్మ కణాలను మెరుగుపరిచి చర్మం బిగుతుగా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అందులో నిజమే ఏంటంటే ఈ బియ్యం నీటిలో మరియు కార్బోహైడ్రేట్లు ఉన్నట్లుగా అధ్యయనాలు తేలింది. చక్కగా బాగు చేస్తుంది.ఇక బియ్యం నీటిలో ఆమెను ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

ఇది మీ జుట్టుని మృదువుగా మెరిసేలా చేస్తుంది. ఒక్కమాటలో బియ్యం నీటి గురించి చెప్పాలంటే ఎటువంటి దుష్ప్రభావాలు లేని అద్భుతమైన హెయిర్ చేసుకోవాలి. ఎలా వాడాలి అనే విషయాలు కూడా చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం వరకు వేసుకోండి. మీరు ఏ రకం బియ్యం అయిన పర్వాలేదు. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒకసారి లైట్ గా వాష్ చేయండి. మరి గట్టిగా ప్రెస్ చేసి కాకుండా కొద్దిగా దుమ్ముపోయేలా వాష్ చేసేయండి. ఆ తర్వాత బియ్యం మునిగేలా చక్కగా వాటర్ పోసి చేతితో మరొకసారి బాగా కలిపి అలా మూత పెట్టి 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు 20 నుంచి 30 నిమిషాలు అయిన తర్వాత చేతితో ఒకసారి కలిపితే తెల్లగా మంచి వాటర్ అయితే తయారవుతుంది. ఈ నీటిని మీరు ఒక గాజు కంటైనర్ లో వడకట్టుకుని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా వినియోగించాలో చూద్దాం..

Hairfall control tips in Telugu

Hairfall control tips in Telugu

మామూలుగా ఎటువంటి సమస్యలు లేని హెయిర్ అయితే ఈ బియ్యం వాటర్ ని యధావిధిగా అప్లై చేసుకోవచ్చు. అంటే 24 గంటలు పులియపెట్టిన తర్వాత దీనిని వాడుకోవాలి గుర్తుంచుకోండి. ఒకవేళ మీ హెయిర్ డ్రై గా ఉంటే కనుక ఒక బౌల్ తీసుకొని మీ హెయిర్ కి కావాల్సిన బియ్యం వాటర్ వేసుకోండి. అందులో ఒకటిన్నర స్పూన్ లేదా ఒక స్పూన్ వరకు మీకు నచ్చిన ఆయిల్ కలుపుకోండి. అంటే ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె ఇలా ఏదైనా సరే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తే బాగా కలిపి చిన్న కాటన్ సహాయంతో మీ హెయిర్ కి అప్లై చేసుకోండి. ఎక్కడైతే మీ హెయిర్ డ్యామేజ్ అయ్యిందో అక్కడ ఎక్కువగా దూదితో అద్దినట్టు చక్కగా ఇలా మొత్తం స్కాలర్కి పట్టించండి. ఇలా పట్టించి ఒక గంట వరకు అలా ఉంచుకోవాలి. తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తే మీ హెయిర్ రఫ్నెస్ పోయి స్మూత్గా తయారవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది