Phone And Laptop : ల్యాప్ టాప్ లేదా మొబైల్స్ అదే పనిగా చూస్తున్నారా…. అయితే మీకు ఈ ఈ సమస్యలు ఉన్నట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Phone And Laptop : ల్యాప్ టాప్ లేదా మొబైల్స్ అదే పనిగా చూస్తున్నారా…. అయితే మీకు ఈ ఈ సమస్యలు ఉన్నట్లే…!

 Authored By ramu | The Telugu News | Updated on :18 December 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Phone And Laptop : ల్యాప్ టాప్ లేదా మొబైల్స్ అదే పనిగా చూస్తున్నారా.... అయితే మీకు ఈ ఈ సమస్యలు ఉన్నట్లే...!

Phone And Laptop : ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ లాప్టాప్ కి లేదా ఫోన్లకి అతుక్కొని పోతున్నారు. ఇలా ఎక్కువసేపు ఫోన్ లకి లాప్టాప్ లకి నీలమైన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్దుల వరకు, అందరూ ఎలక్ట్రానిక్ పరికరాలైన లాప్టాప్స్ మరియు మొబైల్స్ తోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. మనం ఎక్కువ స్క్రీన్ లపై కడిపి సమయాన్ని చాలా తగ్గించుకోవాలని చెబుతున్నారు. ఇది ముఖ్యంగా మన శారీరక మానసిక,శ్రేయస్సుకో అవసరమైనదని పరిగణించబడినది. మొబైల్స్ ను లాప్టాప్స్ ని ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి అలసట, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు వంటివి అనారోగ్యానికి దారితీస్తాయి. మీరు తరచుగా స్క్రీన్ ను చూస్తున్నట్లయితే ఇది మీ నిచ్చేలా జీవన శైలికి మరింత ప్రోత్సాహకరంగా మారుతుంది. అదే పనిగా కూర్చొని ఉండడం వల్ల బరువు కూడా పెరుగుతారు. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దారి తీస్తుంది. అంతేకాకుండా స్క్రీన్ అని ఎక్కువసేపు చూడటం వలన మన మానసిక ఆరోగ్యం కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. ఈ స్క్రీన్ ని ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆందోళనతో పాటు ఒంటరితనం ఫీలింగ్స్ పెరుగుతాయి. ఇది ఒకరినొకరు కలుసుకొని ఆనందంగా గడిపే సమయం లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ పోస్ట్ లో మీరు అదిగా స్క్రీన్ వాడటం వల్ల కలిగే దుష్ప్రభాల గురించి తెలుసుకోవచ్చు.

Phone And Laptop ల్యాప్ టాప్ లేదా మొబైల్స్ అదే పనిగా చూస్తున్నారా అయితే మీకు ఈ ఈ సమస్యలు ఉన్నట్లే

Phone And Laptop : ల్యాప్ టాప్ లేదా మొబైల్స్ అదే పనిగా చూస్తున్నారా…. అయితే మీకు ఈ ఈ సమస్యలు ఉన్నట్లే…!

Phone And Laptop : కంటికి ఒత్తిడి: మొబైల్స్, లాప్టాప్స్ తోనే ఎక్కువ టైం గడుపుతూ ఉండేవారికి కళ్ళు దెబ్బ తినే ప్రమాదం ఉంది. దీన్ని డిజిటల్ ఐ స్ట్రైన్ అంటారు. ఇది కంటికి ఆ సౌకర్యం తలనొప్పి స్పష్టమైన దృష్టిని కలిగిస్తుంది.దీనివల్ల సైట్ వస్తుంది.

Phone And Laptop అధిక ఒత్తిడికి లోనవ్వడం

అధిక స్క్రీన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఒత్తిడికి లోనవుతాం. ఈ స్క్రీన్ కేంద్ర నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. కార్తి సాలు కూడా విడుదల చేస్తుంది.

Phone And Laptop నాణ్యతలేని నిద్ర

మీరు పడుకునేటప్పుడు ఎక్కువసేపు స్క్రీన్ లను ఉపయోగించడం వల్ల మీ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. రాత్రి పడుకునే సమయంలో మీకు నిద్రపోవడం చాలా కష్టంగా అవుతుంది. ముఖ్యంగా మీరు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వారైతే మీకు సరైన నిద్ర లేక మీకు కచ్చితంగా నిద్ర లేమి సమస్యగా మారుతుంది.

Phone And Laptop వెన్ను, మెడ నొప్పి

ఈ లాప్టాప్స్, ఫోన్లు చూసే క్రమంలో భoగీమలు సరిగా ఉండవు. వెన్నునొప్పి, మెడ నొప్పికి దారితీస్తుంది. కావున మొబైల్స్ లాప్టాప్స్ చూసే క్రమంలో చైర్ లో స్ట్రైట్ గా కూర్చోవాలి. బెండై కూర్చోవద్దు.

డెవలప్మెంటల్ జాప్యాలు

లాప్టాప్స్, ఫోన్లు సమయము ఎక్కువ గా పిల్లల అభివృద్ధి పై ప్రభావితం చేస్తుంది. వారి మేధస్సు, ఆలోచన నైపుణ్యాలు,భాష నైపుణ్యాలు,ఇంద్రియ అభివృద్ధి ప్రభావితం కావచ్చు. కావున వీటి యొక్క వాడకాన్ని పిల్లలు వినియోగించుకోవడాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. పెద్దలు కూడా దీనికి దూరంగా ఉండాలి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా వస్తాయి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే మొబైల్ కి, లాప్టాప్స్ కి వీలైనంతవరకు తక్కువ సమయాన్ని కేటాయించండి. Harms caused by using phone and laptop

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది