Health Benefits : వీరు సపోటా పండును తినకపోవడమే చాలా మంచిది.. అలా కాదని తిన్నారో ఇక అంతే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : వీరు సపోటా పండును తినకపోవడమే చాలా మంచిది.. అలా కాదని తిన్నారో ఇక అంతే..

Health Benefits : సపోటా… ఈ సీజన్ లో విరివిగా లభించే పండు. ఈ పండు వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొంత మందికి మాత్రం సపోటా పండు పడదు. అలా సపోటా పండు పడని వారు తినకపోవడమే చాలా మంచిదని చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. ఈ పండు తింటే చాలా తియ్యగా ఉంటుంది. కావున ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పండులో అనేక కేలరీలు ఉంటాయి. ఇలా […]

 Authored By mallesh | The Telugu News | Updated on :15 April 2022,8:30 pm

Health Benefits : సపోటా… ఈ సీజన్ లో విరివిగా లభించే పండు. ఈ పండు వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొంత మందికి మాత్రం సపోటా పండు పడదు. అలా సపోటా పండు పడని వారు తినకపోవడమే చాలా మంచిదని చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. ఈ పండు తింటే చాలా తియ్యగా ఉంటుంది. కావున ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పండులో అనేక కేలరీలు ఉంటాయి. ఇలా అనేక ప్రయోజనాలున్న ఈ పండును తినడం వలన కొంత మందికి గొంతులో దురదగా అనిపిస్తుంటుందట.

అటువంటి వారు ఈ పండును తినకపోవడమే శ్రేయస్కరం. ఈ పండు మలబద్దకం సమస్యను నివారించి జిగట విరేచనాలు ఉంటే వెంటనే కంట్రోల్ చేస్తుంది. ఇక ఇందులో ఉండే లాటెక్స్ పళ్లు ఊడడం వంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతే కాకుండా జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గించడంలో కూడా సపోటా బాగా పని చేస్తుంది. ఇందులో అనేక రకాల ఖనిజాలు, మినరల్స్ ఉంటాయి. కావున గర్భిణులు, పాలిచ్చే తల్లులు సపోటాను ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఈ సపోటా వలన జుట్టు రాలడం వంటి సమస్య ఉన్నా కూడా అది వెంటనే తగ్గిపోతుంది

Health Benefits in Constipation problem eat sapota fruit

Health Benefits in Constipation problem eat sapota fruit

ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలున్న సపోటాను మాత్రం కొంత మంది వ్యక్తులు తినడం వలన వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. షుగర్ వ్యాధితో బాధపడే వారు ఎక్కువగా సపోటా పండ్లను తీసుకోకూడదు. అంతే కాకుండా సపోటా పండ్లను తిన్నపుడు ఎవరికైతే గొంతు దురదగా అనిపిస్తుందో వారు కూడా ఎక్కువగా సపోటా పండ్లను తినకూడదని డాక్టర్లు చెబుతున్నారు. వీరు తప్పా మిగతా అందరూ సపోటా పండ్లను ఎటువంటి మొహమాటం లేకుండా లాగేయొచ్చు. వీటి వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది