Capsicum : క్యాప్సికం తింటున్నారా…. అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మీరు తప్పక తెలుసుకోవాలి…..?
ప్రధానాంశాలు:
Capsicum : క్యాప్సికం తింటున్నారా.... అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మీరు తప్పక తెలుసుకోవాలి.....?
Capsicum : క్యాప్సికం చలికాలంలో ను ఎక్కువగా తినడం చాలా మంచిది. ఎందుకంటే క్యాప్సికం లో ఉండే క్యాప్సి యూరిక్ యాసిడ్ నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.అలాగే దీనిలో ఉండే గుణాలు కీళ్ల నొప్పులు నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.కొంతమంది క్యాప్సికం ను తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ క్యాప్సికం లో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈ క్యాప్సికమ్ శరీరానికి అవసరమైన విటమిన్ లను అండ్ ఆక్సిడెంట్లను అధిక మోతాదుల్లో లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాప్సికం లో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షించేందుకు ప్రముఖ Laptops పోషిస్తుంది. మరి క్యాప్సికం ని ఎక్కువగా తినడం వల్ల కలిగే ఎన్నో లాభాల గురించి తెలుసుకుందాం.
క్యాప్సికంలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గించి, రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. పెరగకుండా కూడా కాపాడుతుంది. ఈ క్యాప్సికంలో ఉబకాయాన్ని కరిగించే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాప్సికంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులను యూరిక్ యాసిడ్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
కంటి ఆరోగ్యానికి కూడా ఎక్కువగా పనిచేస్తుంది. ఈ క్యాప్సికంలో లూటీన్, జిరాక్సితిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. క్యాప్సికంలో బీటా కరోటిన్ ఉండడం వల్ల కళ్ళ ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపు మెరుగు పడడమే కాకుండా అన్ని రకాల కంటి సమస్యలను తగ్గించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ క్యాప్సికం తినడం వల్ల రే చీకటి సమస్య కూడా తగ్గిపోతుంది. శరీరంలోని కొలెస్ట్రాలను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. గుండె జబ్బులు, ఇతర సమస్యలు, వంటివి దరిచేరవు. క్యాప్సికం ను క్రమం తప్పకుండా తమ దిన చర్య లో ఆహారం గా రోజు చేర్చుకొని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.