Empty Stomach : ఖాళీ కడుపుతో రెండు లవంగాలను తీసుకుంటే చాలు… బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు…!
Empty Stomach : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. అలాగే ఈ లవంగాలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాగే లవంగాలు అనేవి నోటిపూత మరియు గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. ప్రతిరోజు లవంగాలను తీసుకుంటే కీళ్ల నొప్పులు మరియు అర్థరైటీస్ సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయి. అలాగే నిత్యం కచ్చితంగా లవంగాలను తీసుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. అలాగే లవంగాలలో నమలడం […]
ప్రధానాంశాలు:
Empty Stomach : ఖాళీ కడుపుతో రెండు లవంగాలను తీసుకుంటే చాలు... బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు...!
Empty Stomach : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. అలాగే ఈ లవంగాలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాగే లవంగాలు అనేవి నోటిపూత మరియు గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. ప్రతిరోజు లవంగాలను తీసుకుంటే కీళ్ల నొప్పులు మరియు అర్థరైటీస్ సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయి. అలాగే నిత్యం కచ్చితంగా లవంగాలను తీసుకున్నట్లయితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. అలాగే లవంగాలలో నమలడం వలన గొత్తు నొప్పి కూడా తగ్గిపోతుంది. అలాగే ఈ లవంగాలలో ఉన్న ఔషధం గుణాల వలన కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కాలేయానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి. పరగడుపున లవంగాలను నమలడం వలన రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. కాళీ కడుపుతో లవంగాలను తీసుకోవడం వలన ఇన్ఫెక్షన్ల నుండి పోరాడే శక్తి లభిస్తుందిమరియు రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది…
ఈ లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే లవంగాలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. దీంతో పంటి నొప్పి మరియు ఓరల్ ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి. అలాగే జీర్ణ శక్తిని పెంచే ఎంజెమ్ లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో జీర్ణ శక్తి అనేది ఎంతో పెరుగుతుంది. అంతేకాక ఈ లవంగాలలో ఫైబర్ మరియు మాంగనీస్,విటమిన్ సి కె కూడా ఉన్నాయి. ఈ లవంగాలలో ఉండే మాంగనీస్ అనేది మెదడు పనితీరును పెంచుతుంది. అలాగే ఎముకలు గట్టిపడడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ లవంగాలలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు తిమ్మిర్లు మరియు అలసట, అతిసారము లాంటి సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే లవంగాల నూనె చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.
లవంగాలలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అంటు వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను కూడా అడ్డుకుంటుంది. అలాగే ఈ లవంగం నూనె బ్రాంకైటీస్ మరియు ఆస్తమా,ఇతర శ్వాస కోసం సమస్యలను,జలుబు, దగ్గు లాంటి సమస్యలను కూడా ఈజీగా నియంత్రిస్తుంది. అలాగే ఈ లవంగాలలో ఎంతో శక్తివంతమైన యాంటీ ఇన్ ప్లమెంటరీ గుణాలు ఉన్నాయి. అలాగే దీనిలో యుగేనల్ అనేది ఉంటుంది. ఇది మంట సమస్యలను నియత్రిస్తుంది. అలాగే ఇది ప్రాణాంతక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. అలాగే ఈ లవంగం నూనె జీవక్రియను ప్రభావితం చేసి,శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, రక్తప్రసర మెరుగుపడేలా చేస్తుంది. అలాగే లవంగాలను తీసుకుంటే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి