Fish Eyes : చేప కళ్ల ల్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!
ప్రధానాంశాలు:
Fish Eyes : చేప కళ్ల ల్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు...!
Fish Eyes : చేపలు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ లాంటివి ఎన్నో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే చికెన్, మటన్ తిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో,కానీ ఈ చేపలు తినటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది నిపుణులు అంటున్నారు. అయితే చేప కళ్లను తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి కానీ మీకు తెలుసా. అయితే మనలో ఎంతో మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక చేప తలను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చేప కళ్లను మాత్రం పారిస్తుంటారు. ఒకవేళ వాటిని పొరపాటున వండిన తినే టైంలో పక్కన పెట్టేస్తారు. అయితే చేప తల ఎంత మేలు చేస్తుందో దాని కళ్లు కూడా అంతే మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు…
చేప కళ్ల ను తీసుకోవడం వలన కంటి చూపు ఎంతో మెరుగుపడుతుంది అని అంటున్నారు. కేవలం కళ్ల ఆరోగ్యం మాత్రమే కాక గుండె ఆరోగ్యానికి కూడా చేప కళ్లు ఎంతో మేలు చేస్తాయి అని అంటున్నారు. చేప కళ్ల ను తినడం వలన మెదడులో రక్త ప్రసరణ క్రమబద్ధీకరించడంలో ఎంతో మేలు చేస్తుంది. దీని వలన పక్షవాతం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఆటిజం లాంటి సమస్యలకు చెక్ పెట్టడంలో ఎంతో మేలు చేస్తుంది…
చేప కళ్ల లో కూడా ఒమేగా త్రీ, ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరిచే జ్ఞాపకశక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే చేప కళ్ల ను తీసుకోవడం వలన కడుపులో మంట, గ్యాస్ లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. చేప కళ్ల లో విటమిన్ డి అనేది అధికంగా ఉంటుంది. దీంతో శరీరంలోని విటమిన్ డి లోపాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇక చేపలను మన ఆహారంలో చేర్చుకోవడం వలన క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కూడా దూరంగా ఉండవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ముఖ్యంగా పెద్దపేగు మరియు నోటి క్యాన్సర్ లాంటి వ్యాధులను నయం చేయవచ్చు…