Ginger Tea : అల్లం చాయ్ తో ఎన్ని ఉపయోగాలో మీకు తెలుసా..?
Ginger Tea : ఆహారం రుచిని పెంచి అల్లం పోషకాలలో నెంబర్ వన్ కూడా పిలుస్తారు. ఈ అల్లం లో క్యాల్షియం 21 గ్రాములు ఉంటుంది. అల్లం నీటిలో ఉడికించుకుని తాగితే పైత్యం తగ్గుతుంది. అల్లం నీటిలో తేనె కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. అందులో రెండు చిటికెల పసుపు కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి. కడుపులో మంట ఉన్నవారు తీసుకో కూడదు.. మనం నిత్యం వంటల్లో వేసే అల్లం ఎంతో పురాతన కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి వాడుతున్నారు. అల్లంతో మన శరీరానికి అవసరమైన కీలక పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో సహజసిద్ధమైన అనాలజిస్ట్రిక్ యాంటీ ఇన్ఫ్లోమెట్రిక్ గుణాలు ఉన్నాయి.
శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసే యాంటీ ఆక్సిడెంట్ లో పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ అల్లంరసం కలుపుకొని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..అధిక బరువు తగ్గుతారు.. ఇవి నొప్పులు తగ్గిస్తాయి.. తిన్న ఆహారం జీర్ణమవుతుంది. మలబద్ధక సమస్య దూరం అవుతుంది. శరీరంలో విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరంలో ఎక్కువగా నీరు చేరుతుండే అందుకు అల్లం రసం పరిష్కారం చూపుతోంది. అల్లం రసం తాగితే ఒంట్లో అధికంగా ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబులు, జ్వరం జననాయ్య వళ్ళ ఇన్ఫెక్షన్లు ఉన్నవారు రోగ నిరోధక శక్తి తక్కువ గా ఉన్నవారు అల్లం రసం తాగితే మంచి ఫలితం కనిపిస్తోంది.
కండరాలు పట్టేస్తుంటాయి. అలాంటివారు అల్లం రసం తాగితే ఫలితం ఉంటుంది. ఎందుకంటే అల్లం లో ఉండే మినరల్స్ శరీరంలోని ఎలక్ట్రోలైట్ లెవెల్స్ ను బాలన్స్ చేస్తాయి. దీంతో కండరాలు పట్టేయకుండా ఉంటాయి. అల్లంలో పుష్కలంగా ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ వృద్ధాప్య ఛాయాలను దరిచేర్నియవు దీంతో ఎప్పటికీ యంగ్ గా కనిపిస్తారు. కాబట్టి ప్రతిరోజు పరిగడుపున అల్లం టీ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి..