Golden Milk : గోరువెచ్చని పాలలో యాలకులు, పసుపు కలిపి తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…!!
ప్రధానాంశాలు:
Golden Milk : గోరువెచ్చని పాలలో యాలకులు, పసుపు కలిపి తాగడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు...!!
Golden Milk : ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే సంగతి మన అందరికీ తెలిసినదే. అయితే పాలలో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎముకలను దృఢంగా చేయడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ పాలలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. దీని వలన జీర్ణవ్యవస్థ అనేది ఎంతో బాగా పని చేస్తుంది. అయితే పాలల్లో చిటికెడు పసుపు మరియు యాలకుల పొడి కలపటం వలన మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే దీనిని గోల్డెన్ మిల్క్ అని అంటారు. ఈ గోల్డెన్ మిల్క్ తో ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు తీవ్రమైన ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి అని వైద్య నిపుణులు అంటున్నారు.
అలాగే పాలల్లో పసుపు కలుపుకోవడం వలన దానిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు శరీరానికి ఎంతో విశ్రాంతిని కూడా ఇస్తాయి. అలాగే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే కఫంతో ఇబ్బంది పడేవారు కూడా ఈ యాలకుల పాలను తాగడం వలన మరేనో రకాల సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే కీళ్ల నొప్పులు మరియు కండరాల సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా ఈ పాలన తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ మరియు ఉబ్బరం,అజీర్తి లాంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా పసుపు మరియు యాలకుల పొడితో తయారు చేసినటువంటి పాలను తాగడం వలన ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
అయితే ఏలకులు మరియు పసుపు అనేవి మంచి నిద్రకు దోహదం చేస్తాయి. అలాగే ఈ యాలకులు ఒత్తిడిని తగ్గించేయాంటీ ఆక్సిడెంట్ గుణాలను కూడా కలిగి ఉంది. అయితే ఈ పసుపులో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో విశ్రాంతిని కూడా ఇస్తాయి. అయితే ఈ పాలలో యాలకులు వేసి తీసుకోవటం వలన జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలను దూరం చేయవచ్చు. అలాగే ఛాతిలో పేర్కొన్న కఫాన్ని నియంత్రించడంలో కూడా యాలకులు చక్కగా పని చేస్తాయి. అలాగే కీళ్లు మరియు కండరాల నొప్పిని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే అజీర్ణనాన్ని కూడా తొలగిస్తుంది…