Green Chili : పచ్చిమిర్చి కారంగా ఉందని తినరు కదా… కానీ,వ్యాధి ఉన్నవారికి… బోలెడు లాభాలు…?
ప్రధానాంశాలు:
Green Chili : పచ్చిమిర్చి కారంగా ఉందని తినరు కదా... కానీ,వ్యాధి ఉన్నవారికి... బోలెడు లాభాలు...?
Green Chili : ఎవరింటిలో అయినా పచ్చిమిర్చి లేనిదే వంట చేయరు. పిచ్చిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాగే, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వంటకంలోనైనా పచ్చిమిర్చి వేయండి వండరు. ఆంగ్లంలో గ్రీన్ చిల్లి అని అంటారు. విదేశీయులు వీటిని చిల్లి పెప్పర్ అంటారు. పచ్చిమిర్చి జాతికి చెందిన క్యాప్సికం ను బెల్ పెప్పర్ అంటారు. ఏడాది మొత్తం కొదవ లేకుండా దొరికే పచ్చిమిర్చి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం….

Green Chili : పచ్చిమిర్చి కారంగా ఉందని తినరు కదా… కానీ,వ్యాధి ఉన్నవారికి… బోలెడు లాభాలు…?
Green Chili పచ్చిమిర్చి ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చిమిర్చి నీ కారంగా ఉంటుందని దానిని నేరుగా ఎవరు తినడానికి సాహసం చేయరు. దీనిని నేరుగా తినలేక వంటలో వినియోగిస్తుంటారు. జానకి పచ్చిమిర్చిని నేరుగా తినడం వల్ల నోటిలో లాలాజలం ఎక్కువగా శ్రవిస్తుందని, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు తెలియజేశారు. ఈ సాధారణ అలవాటు జీర్ణ క్రియను మెరుగుపరచడమే కాదు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుందని సూచించారు. పచ్చిమిర్చిలో పొటాషియం, మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె చప్పుడు నువ్వు సమతులంగా ఉంచటానికి రక్తప్రసరణ మెరుగుపరచుటకు ఈ పచ్చిమిర్చి ఎంతో ఉపయోగపడుతుంది. ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుటకు, గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు పచ్చిమిర్చి దోహదపడుతుంది.
పచ్చిమిర్చిలో విటమిన్ సి ఉండడం వల్ల శరీరంలో ఐరన్ ఎక్కువగా శోషించేలా చేస్తుంది. దీనివలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలో సమతుల్యంగా ఉండి. రక్తహీనత సమస్యలను నివారిస్తుంది. శరీరానికి కావలసిన శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
పచ్చిమిర్చితో డయాబెటిస్ నివారణ : పచ్చిమిర్చి ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయని అధ్యయనాలలో తెలియజేశారు. ఈ పచ్చిమిర్చి షుగర్ వ్యాధితో బాధపడే వారికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్ ఉండడంచెత, జీనక్రియను సమర్థవంతంగా చేస్తుంది. పచ్చిమిర్చిలో సిలికాను అధికంగా ఉండటం వల్ల తల భాగంలో రక్తప్రసరణ చురుకుగా మెరుగుపడుతుంది. ఈ జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. విటమిన్ ఈ చర్మం లో నూనె శ్రావణి ప్రోత్సహిస్తుంది చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. పచ్చిమిర్చిలో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు చర్మసంక్రమణంలోనూ నివారించి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుటకు, సంక్రమణా రహితంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాదు, పచ్చిమిర్చి ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గించే గుణాలను కూడా కలిగి ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.