Health Benefits : పచ్చి బొప్పాయి పురుషులకి గొప్ప వరం.. ఆ వ్యాధిని తగ్గించడంలో అద్భుతమైన ఎఫెక్టివ్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : పచ్చి బొప్పాయి పురుషులకి గొప్ప వరం.. ఆ వ్యాధిని తగ్గించడంలో అద్భుతమైన ఎఫెక్టివ్…!!

Health Benefits : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ఫ్రూట్స్ మనం తింటూ ఉంటాం. ఆ ఫ్రూట్స్లలో ముఖ్యమైనది బొప్పాయి. ఈబొప్పాయి ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఒక అద్భుతమైన పండు. దీన్ని తీసుకోవడం వల్ల విటమిన్ ఏ తో పాటు ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. పండిన బొప్పాయి మాత్రమే కాకుండా పచ్చి బొప్పాయితోను ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పచ్చి బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు, మినరల్స్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 February 2023,8:00 am

Health Benefits : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ఫ్రూట్స్ మనం తింటూ ఉంటాం. ఆ ఫ్రూట్స్లలో ముఖ్యమైనది బొప్పాయి. ఈబొప్పాయి ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఒక అద్భుతమైన పండు. దీన్ని తీసుకోవడం వల్ల విటమిన్ ఏ తో పాటు ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. పండిన బొప్పాయి మాత్రమే కాకుండా పచ్చి బొప్పాయితోను ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పచ్చి బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు లో ఎన్నో రకాల పోషకాలు కలిగి ఉంటాయని విషయం అందరికీ తెలిసిన సంగతి పచ్చి బొప్పాయి మొక్క క్యారీ కేసి ఫ్యామిలీకి చెందింది.

Health Benefits of Green Papaya

Health Benefits of Green Papaya

దీనిలో మినరల్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడడమే కాకుండా జీయర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ ఆమ్లాల స్రావణాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్యాక్టీరియాను బయటికి తొలగించడానికి సహాయపడుతుంది. పచ్చి బొప్పాయి తీసుకోవడం వలన పెద్ద పేగు క్యాన్సర్ లాంటి పురుషులలో క్యాన్సర్ ప్రమాదం నుంచి బయట పడేస్తుంది.. ఈ పచ్చి బొప్పాయిలో ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. పాపై న్ లాంటి పేటు న్యూట్రియెంట్లు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి.

Health Benefits of Green Papaya

Health Benefits of Green Papaya

కొత్త కణాలకు బిల్డింగ్ బ్లాక్ గా ఉపయోగపడతాయి. మలబద్ధకం వాపు, నొప్పిని తగ్గిస్తాయి. ఈ పచ్చి బొప్పాయి శరీరంలో మంటను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గొంతు ఇన్ఫెక్షన్ ,శ్వాసకోశ, ఇన్ఫెక్షన్ అలాగే ఋతు తిమ్మిరితో సహా శరీర వాపులకు చాలా సహాయంగా ఉంటుంది. ఈ పచ్చి బొప్పాయిలో ఫైబర్ పోలిట్ ఉంటాయి. ఇవి రక్తపోటుని తగ్గించడానికి అలాగే గుండె జబ్బులు అరికట్టడానికి ఎంతో సహాయకారిగా పనిచేస్తుంది.. ఈ పచ్చి బొప్పాయిని మగవారు నిత్యం తీసుకున్నట్లయితే క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది