Health Benefits : ఉలవలు తింటున్నారా.. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు.. విటిని తిన్నారంటే ఇంక పవరే పవర్..?
Health Benefits : ఉలవలు అంటే అందరికీ తెలుసు. ఇప్పుటీ యువతకి తెలియదు. గ్రామీణ ప్రాంతం వారికి ఎక్కువగా ఉలవలంటే తెలుసు. ఉలవలతో చాలా రకాల వంటలు చేసుకొని తింటుంటారు. ఇంకా ఉలవల్లో ఉడికించి గుగ్గిళ్ళ కూడా చేసుకుంటారు. వచ్చిన రసంను చారులా చేసుకుంటారు. కొంతమంది అయితే వడలు కూడా చేస్తారు. మరికొందరు శివరాత్రి సమయంలో ఉపవాసాలు దీక్షలు పాటిస్తూ ఉంటారు. కళ్ళు గుడాల పేరిట విలువలతో మరిన్ని ధాన్యాలను కలిపి గుగ్గిలుగా చేస్తారు. ఉలవచారు తింటే చాలా బలమని పూర్వీకులు చెబుతూ వచ్చారు. చారు టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఒంటికి చాలా మంచిది. చారు ఒక్కసారి వచ్చి చూశామంటే అస్సలు వదిలిపెట్టం. ఉలవలతో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఉలవల్ని చలికాలంలో మన డైట్ లో చేర్చుకోవాలి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం.
Health Benefits క్రమం తప్పకుండా ఉలవలు తింటే
ఉలవలు తింటే మన శరీరంలో తక్షణమే శక్తిని ఇవ్వగలదు. పోషకాహార లోపం ఉన్నవారు ఉలవల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఈ ఉలవలలో ఐరన్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్, పీచు అధికంగా లభిస్తుంది. శక్తికి మెరుగుదలకు ఉలువలు చాలా మంచిది. రక్తహీనతతో బాధపడే వారికి ప్రతిరోజు ఉలవలను తినిపిస్తూ మంచిదన్నారు పోషకాహార నిపుణులు. అలాగే కీళ్ల నొప్పులు ఎముకల సమస్యలు ఇబ్బంది పడే వారికి కూడా ఉలవలు చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఉలువలనే రెండు చెంచాలు తింటే శరీరానికి తగిన కాలుష్యం అందుతుంది. అలాగే మహిళలు రుతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడే అమ్మాయిలు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఉలవల్లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు చర్మాన్ని జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతిరోజు ఉలవల్ని ఆహారంలో చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గవచ్చు.
రోజంతా శక్తిని ఉంచుతాయి. అలాగే మన కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రక్తనాళాల్లో పేరుకుపోయిన జబ్బు కొలెస్ట్రాల కూడా ఎంతో సహాయ పడతాయి. తద్వార గుండెకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. హృదయ సంబంధ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మూత్ర సంబందించిన సమస్యలు నివారించడంలో కూడా సహాయపడతాయి. కొంతమందికి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి. అలాంటివారు ఉడువలు తీసుకోవడం ద్వారా ఎక్కిళ్ళ సమస్య తొందరగా ఉపశమనం పొందవచ్చు. కాయాసం దగ్గు జ్వరం వంటి సమస్యలతో బాధపడేవారు ఉలవల కషాయం తాగితే ఎంతో మేలు జరుగుతుంది. వీటి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.