Palm Rubbing : మీ అరచేతులను ఇలా రుద్ధితే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!
ప్రధానాంశాలు:
Palm Rubbing : మీ అరచేతులను ఇలా రుద్ధితే... ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!
Palm Rubbing : మీరు ఎంతో ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తుల చేతులు మరియు కాళ్ళ ని రుద్దడం చూసే ఉంటారు. కానీ అలా చేయడం వలన వారి ఆరోగ్యానికి నిజంగా ఏమైనా తేడా వస్తుందా. ఆయుర్వేదమైన మరియు యోగమైనా ఈ రెండిటిలో అరచేతులను రుద్దటం లో చాలా ప్రాముఖ్యత ఉన్నది. అయితే అరచేతులను కలిపి రుద్దటం వలన వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తుంది. అలాగే రక్తప్రసరణ ను కూడా పెంచుతుంది. మీ చేతులను ఒకదానికి ఒకటి రుద్దటం ప్రతిరోజు కొత్త సమయం పాటు వాటిని మీ కాళ్ళపై ఉంచటం వలన మీరు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు…
అరచేతులను కలిపి రుద్దటం వలన ప్రయోజనాలు : ఒక వ్యక్తి అరచేతులలో ఎన్నో ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. అయితే ఇవి శరీరంలోని ఎన్నో భాగాలకు అనుసంధానించబడి ఉంటాయి. అలాంటి పరిస్థితులలో చేతులు కలిపి రుద్దటం వలన చేతుల్లో వేడి అనేది శరీరంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో శరీరం మొత్తం కూడా రక్తప్రసరణ బాగా జరుగుతుంది…
Palm Rubbing కంటి ఆరోగ్యం
మీరు రెండు చేతులను కలిపి రుద్దటం వలన కంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. నిజానికి అరచేతులలో వెచ్చదనం కాళ్ళ పై ఒత్తిడిని కూడా నియంత్రిస్తుంది . ఇది కళ్ళ చుట్టూ రక్త ప్రసరణ ను కూడా పెంచుతుంది. దీని కారణం చేత అలసిపోయిన కళ్ళు కూడా ఎంతో ఉపసమనాన్ని పొందుతాయి.
మెరుగైన రక్తప్రసరణ : మీ అరచేతులను కలిపి రుద్దడం వలన రక్త ప్రసరణ అనేది కూడా ఎంతగానో పెరుగుతుంది. దీని కారణం చేత శరీరం అనేది ఎంత వెచ్చగా ఉంటుంది. దీంతో వ్యక్తి చురుకైనా అనుభూతి చెందుతాడు…
మెదడు పనితీరు మెరుగుపడుతుంది : చేతులను రుద్దుకున్న తరువాత కాళ్ళ పై అప్లై చేయడం వలన మెదడు పనితీరు అనేది ఎంతో మెరుగుపడుతుంది. ఇలా చేయడం వలన మనసులోకి మంచి ఆలోచనలు కూడా వస్తాయి. అతను రోజంతా కూడా ఎంతో సానుకూలంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఎంతో హుషారుగా కూడా ఉంటాడు..
చలిని దూరంగా ఉంచండి : చలికాలంలో కూడా చల్లటి చేతులతో రుద్దటం చాలా మంచిది. ఇలా చేయడం వలన శరీరంలో వేడి అనేది ఎంతగానో ఉత్పత్తి అవుతుంది. దీని కారణం చేత అలాంటి వ్యక్తులకు చలి కూడా చాలా తక్కువగా ఉంటుంది…