Red Sandalwood : ఎర్రచందనం ఉపయోగాలు తెలిస్తే షాక్… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇంకా…. షాక్..?
ప్రధానాంశాలు:
Red Sandalwood : ఎర్రచందనం ఉపయోగాలు తెలిస్తే షాక్... ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇంకా.... షాక్..?
Red Sandalwood : ప్రస్తుతం ఎర్రచందనం గురించి ప్రజలందరికీ తెలుసు.. కానీ వాటి ఉపయోగాలు గురించి మాత్రమే కో oదరికీ తెలియదు. అయితే ఎర్రచందనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎర్రచందనం ఒక కల్పవృక్షం. ఎర్రచందనంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. ఎర్రచందనమ్మతో వస్తువులను కూడా తయారు చేయవచ్చు. అయితే ఎర్రచందనములు ఆంటీ ఇన్ఫలమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అంటే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఎర్రచందనం వృక్షం కాబట్టి, దీంతో ఫర్నిచర్ తయారుచేస్తారు. అలాగే ఖరీదైన కొయ్య బొమ్మలు. సంగీత వాయిద్యాలను తయారుచేస్తారు. అలాగే ఔషధాల తయారీలో కూడా ఎర్రచందనాన్ని ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చందనం యొక్క లాభాలు ఏంటో తెలుసుకోవాలి. ఎర్రచందనాన్ని ఉపయోగించటం వల్ల చర్మ సమస్యలు నుంచి కాపాడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
అంతేకాదు శరీరంలో మంట, అధిక దాహo సమస్యలను ఎర్ర చందనం నివారిస్తుంది. అంతేకాదు దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు వంటి వ్యాధులకు కూడా ఎర్రచందనంతో నయం అవుతుంది. ఆరోగ్యపరంగా ఎర్రచందనమును డయాబెటిక్ ను నయం చేయగలిగే గుణం ఉందని నిపుణులు చెప్పారు. రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గిస్తుంది. తే కాదు గ్యాస్టిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మన శరీరంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేస్తే నొప్పి తగ్గిపోతుంది. ఇంకా కంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఇది క్యాన్సర్ తో పోరాడే గుణం కూడా ఉంటుంది. ఇది అల్సర్ల నుంచి వచ్చే రక్తస్రావం కూడా నివారిస్తుంది. మన జుట్టు పెరుగుదలకు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో వేడి తగ్గించి చల్లబరుచుటకు ఉపయోగపడుతుంది. మనకు ఎన్నో రకాల చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది. కాదు చర్మంపై ఏర్పడిన వాపును కూడా తగ్గించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఎర్రచందనములో యాంటీబయాటిక్ లక్షణాలు ఉండటం వలన ఇది పరాన్న జీవి శంకరంలను నిరోధించగలదు. అంటే పాము కాటుకు, తేలు కుట్టిన వాటికే లేపనంగా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఎర్రచందనంలో పలు రకాల ఖనిజాలు కూడా ఉంటాయి. కావున అనేక లక్షణాలు కూడా ఉంటాయి. ఎర్రచందనంలో కాపర్, కార్మియం, జింకు యురేనియం ,స్ట్రోoటీయం, వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. అందువలన గాయాలు ఉన్నా ఏం చేయటానికి, రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి, థైరాయిడ్ పనితీరుకు, మి శరీరం ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి, నరాల యొక్క కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఎర్రచందనం యొక్క ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో చూశారుగా… అలాగే ఆరోగ్యం కూడా ఉంది.