Sky Fruit : ఆకాశ పండు గురించి విన్నారా.? ఇది 1000 వ్యాధులకు దివ్య ఔషధం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sky Fruit : ఆకాశ పండు గురించి విన్నారా.? ఇది 1000 వ్యాధులకు దివ్య ఔషధం..!

 Authored By aruna | The Telugu News | Updated on :3 August 2023,12:00 pm

Sky Fruit : ఆకాశ పండు మహిళల్లో వచ్చి పిసిఒడి ప్రాబ్లం కు బాగా సహాయపడుతుంది. ఊబకాయం మధుమేహం వ్యాధికి చక్కని పరిష్కారం. ఈ ఆకాశం పండు గొప్పతనం గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి ఏం చెప్తున్నారు.. ఆయన మాటల్లోనే మనం విందాం.. అధిక రక్తపోటు పిసిఒడి సమస్యలకు మధుమేహం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఆకాశ పండ్ల విత్తనాలను ఉపయోగిస్తారు. ఈ ఆకాశ పండు మొత్తం దొరికితే దాన్ని పగలగొట్టి దాని గింజలను బయటికి తీయండి. ఈ పండు లోపల విత్తనాన్ని నమలి లేదా మింగోవచ్చు.

ఈ పండు తిన్న తర్వాత ఏదైనా ఇతర ఆహార పదార్థాలు తాగకుండా తినకుండా చూసుకోవాలి. ఈ ఆకాశ పండు గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. రుతుస్రావం నొప్పిని అరికడుతుంది. దుర్వాసన వదిలి పోవడానికి సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నపుంసకత్వానికి చికిత్స చేస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఆస్తమా చికిత్సలో కూడా ఇది సహాయపడుతుంది. నిద్రలేమికి కూడా చికిత్స చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. మహిళల్లో గర్భం దాలేచ్చే అవకాశాలను పెంచుతుంది. మలేరియా కు చికిత్స చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

health benefits of sky fruit

health benefits of sky fruit

హృదయనాలయ వ్యవస్థను మెరుగుపరచడానికి రక్తనాళాలు మూసుకుపోకుండా నిరోధిస్తోంది. ఈ పండు తినడం వల్ల కొంతమందికి ఈ ముఖ్యమైన అనారోగ్యంగా భావిస్తే.. బద్ధకం, వికారం, ఆకలి లేకపోవడం చీకటి మాత్రం వంటి గాయం వంటి లక్షణాలు కనిపిస్తే ఎలాంటి వారు వీలైనంత త్వరగా తీసుకోవడం మానేసి వెంటనే మీ వైద్యుల్ని సంప్రదించండి. అనారోగ్యం బాగాలేని వారు వైద్యున్ని సంప్రదించి ఈ పండుని ఉపయోగించాలి.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది