Health Benefits : పొద్దు తిరుగుడు గింజలతో ఇన్ని ఉపయోగలా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…!!
Health Benefits : పొద్దు తిరుగుడు గింజలు అంటే అందరికీ తెలిసినవే.. వీటి వలన ఎన్ని ఉపయోగాలు చాలామందికి తెలిసి ఉండదు.. ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి ఆహారాలు కూడా మనకు ఎన్నో అందుబాటులో దొరుకుతాయి. ఇటువంటి ఆహారాలు ఒక వైపు శరీరానికి పోషకాలను అందిస్తూనే మరోవైపు శక్తిని ఇస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి కావలసిన ఇమ్యూనిటీ బలోపేతం చేస్తాయి. అలాంటి ఆహారాలలో పొద్దుతిరుగుడు గింజలు కూడా ప్రధానమైనవి.. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోద్ధి తిరుగుడు గింజలను తీసుకోవడం వలన కలిగే గొప్ప ఉపయోగాల గురించి ఇప్పుడు మనం చూద్దాం.. గుండె ఆరోగ్యం : పొద్దుతిరుగుడు గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లమెటరీ లక్షణాలు ఉంటాయి.
వీటిలో ఉండే లేవనాయిడ్స్, పాలి అండ్ స్యాచు రేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు గుండె జబ్బులు వచ్చే అవకాశాల్ని పూర్తిగా తగ్గిస్తాయి. నిత్యం పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వలన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. వాపులు : పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ ఈ ప్లవనాయుడు ఇతర వృక్ష సంబంధ సంబంధాలు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపుల్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్నవారికి కూడా పొద్దు తిరుగుడు గింజలతో చాలా మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తి : పొద్దుతిరుగుడు గింజలను నిత్యం తీసుకోవడం వలన హై బీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే శరీర రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు వెంట్రుకలు, చర్మం సంరక్షణకు కలుగుతుంది. అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ : జీర్ణ సమస్యలతో ఇబ్బంది
పడేవాళ్లు రోజు పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వలన మంచి ఉపయోగం కలుగుతుంది. వీటిలో ఉండే ఎంజైమ్య్లు మలబద్ధకం లాంటి సమస్య ను తగ్గిస్తుంది.. అధిక బరువు సమస్య : పోద్ది తిరుగుడు గింజలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపించడమే కాకుండా మెటబాలిజాన్ని కూడా పెంచుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వుని కరిగిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కచ్చితంగా పొద్దుతిరుగుడు గింజలను నిత్యం తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.. హార్మోన్ల సమస్యలు : హార్మోన్ల సమస్యలు అస్సమతుల్యమత్త ఉన్నవాళ్లు పొద్దుతిరుగుడు గింజలను తీసుకుంటే మంచిది. వీటి వలన మహిళలు ఈస్ట్రోజన్ ప్రజో స్టీరాన్ హోర్మ్ నులు సమతుల్యంలో ఉంటాయి. థైరాయిడ్ గ్రంధి మెరుగ్గా పనిచేస్తుంది. గర్భవతులు పొద్దుతిరుగుడు గింజలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తీసుకోవడం వలన కొన్ని రకాల పోషకాలు అందుతాయి..