Tomatoes : ఇంట్లో టమాటాలు లేవా … అయితే టమాటాలకు బదులు ఈ 7 పదార్ధాలను ఉపయోగించ్చవచ్చు ?
Tomatoes టమాటాలు మనం ప్రతి ఒక్క వంటలలో వాడుతుంటాం , టమాటాలు ఆహరంలో రుచి పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. దాదాపు అన్ని వంటలలో ఈ టమాటాలు కనిపిస్తాయి. కొంతమంది టమాటాలు అంటే అసలు ఇష్టం ఉండదు . ఇంకా చేప్పాలంటే టమాటా ఏక్కువగా వాడితే గ్యాస్ ప్రాబులమ్ ఉంటుందని దాని వాడకాన్ని తగ్గించేస్తారు చాలా మంది. ఎందుకంటే టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి. టమాటాలు Tomatoes తినని వారికొసం ఇంట్లో వలట చేయాలంటే కొంచ్చేం కష్టంగానె ఉంటుంది. అసలు టమాటాలేనిదే మేము వంటే చేయము అని అంటారు కొందరు. మార్కేట్లలో అప్పుడప్పుడు టమాటాలు రేటు విపరితంగా పెరిగి పోతుంది . అప్పుడు టమాటాలు Tomatoes లేకుండా వంట ఏలా చేయాలి అని చింతించుతాము . రేటు విపరితంగా పెరిగినప్పుడు మనం కొనలేని పరిస్తితి వచ్చినప్పుడు . సమయానికి ఇంట్లో టమాటాలు లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి . టమాటాలు లేకుండా ఎవంట చేయాలన్నా సాధ్యం కాదు, మరి ఎంచేయాలి. టమాటాలకు బదులు ఎంవాడాలో
ఇప్పుడు తేలుసుకుందాం . ఈ 7 అంశాలను వాడుతూ వలటలను టమాటాలు లేకుండా చేయవచ్చు.
కెర్కిన్ ( ఒక రకమైన దోసకాయ) : కెర్కిన్ ఒక రకమైన దోసకాయ ,పిక్లింగ్ కొసం ఉపయోగిస్తారు. దినిని టమాటాకు బదులుగా సల్లాడు మరియు శాండువిచ్ లలో ఉపయోగించవచ్చు.
ఎర్ర మిరపకాయలు : టమాటాలకు ప్రాథమిక ప్రత్యామ్నాయం ఈ ఎర్ర గొడుగు మిరపకాయ . మిరు సల్లాడ్ మరియుశాండువిచ్ లలో రెడ్ బెల్ పెప్పరును ఉపయోగిస్తే , మీరు ఉపయోగించే టమాటాలు మాదిరిగానే రంగు మరియు రూపాన్ని పోందవచ్చు . మీరు రెడ్ బెల్ పెప్పరు పేస్ట్ ను ఉపయోగిస్తే మరింత మేరగైన రుచి అనుబావాన్ని పోదవచ్చు.టమాటో సాస్ , టమాటా పేస్ట్ లకు ప్రత్యామ్నాయంగా రుచి ఇవ్వడానికి మీరు ముక్కలు చేసిన గొడుగు మిరపకాయతో అవసరమైన చక్కెర , నిమ్మ మరియు ఉప్పును కలపవచ్చును.
ఉమేబొషి పేస్ట్ : జపనీస్ సాల్డెడ్ రేగు అని కూడా పిలువబడే ఉమే పండ్లను ఎండబేట్టి ఉమే పోషి అంటారు.ఇది కొద్దిగా ఉప్పగా మరికొద్దిగా పుల్లగా మరియు తిపి రుచిలో టమాటాను పోలి ఉంటుంది . ఇది ఇప్పటికే ఉప్పగా ఉన్నందు వలన మీరు వంటల్లో ఉప్పును తగ్గించాలి .
చింతపండు పేస్ట్ Tomatoes
తిపి మరియు పుల్లని రుచి కలిగిన చింత పండు . చింత పండు ను సాస్ , సూప్ కూరలలో టమాటాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించ్చవచ్చు. చింత పండు ఆసియా , లాటిన్ అమెరికన్ , భారతియ షాపులలో
లభిస్తుంది. కొంచ్చె కరిదైనప్పటికి ఎక్కవసేపు నిల్వచేయవచ్చు. దినిని వివిధ వంటకాలలో ఉపయోగించవచ్చు.
గ్రిన్ పేస్ట్ : టమాటాలు Tomatoes లేని సమయంలో టమాటాలకు బదులుగా గ్రిన్ పేస్ట్ ను ఉపయోగించవచ్చును. కాని ఇది కొద్దిగా భిన్న మైన ప్రయత్నం కాని టమాటాలు ఉపయోగించి వండినట్లుగా అదే రూపాన్ని మరియు మంచి రుచిని ఇస్తుంది.
మామిడి : మామిడికి బదులు గా మామిడి గురించి ఆలోచించడం కొద్దిగా భిన్నంగా అనిపించవచ్చు. మామిడి టమాటాలకు మంచి ప్రత్యామ్నాయం .దిని పుల్లని రుచి వంటకు టమోటా రుచిని ఇస్తుంది . మీరు మామిడిని శాండువిచ్లు మరియు సలాడ్ లలో ఉపయోగించవచ్చు.
వెనిగర్ : టమాటాలకు ప్రత్యామ్నాయం గా ఉపయోగించడానికి ఇంకేమి అందుబాటులో లేకపోతే, వెనిగర్ ను ఉపయోగించవచ్చు. దానికి కొద్దిగా వెనిగర్ ను జోడించండి .స్టాక్ , వెనిగర్ జోడించండి .స్టాక్ మరియు వెనిగర్ కలయుకను ఉపయోగించి సూప్ మరియు సాస్ లలో టమాటాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.