Curry Leaves Water Benefits : ఒక నెల రోజులు ఉదయాన్నే పరగడుపున కరివేపాకు నీరు తాగండి… వాంబో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలుగా…?
ప్రధానాంశాలు:
Curry Leaves Water Benefits : ఒక నెల రోజులు ఉదయాన్నే పరగడుపున కరివేపాకు నీరు తాగండి... వాంబో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలుగా...?
Curry Leaves Water Benefits : కరివేపాకుని రోజు తినే ఆహారంలో చేర్చుకుంటూనే ఉంటాం. అయితే ఈ కరివేపాకు శరీరానికి ఆరోగ్యంతో పాటు అందమైన చర్మాన్ని అందమైన జుట్టును ఇస్తుంది. అయితే కరివేపాకు నీరు తాగితే కండరాలకు,నరాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది మీ శరీరానికి ఒత్తిడిని తగ్గించే శక్తిని కలిగి ఉంటారు. కరివేపాకు నీరు తాగడం వల్ల ఒత్తిడితో పోరాడే శక్తి కలిగి ఉంటారు. మీరు ఈ డిటాక్స్ డ్రింక్ తో ఈరోజును ప్రారంభించవచ్చు. మీరు రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ప్రశాంతంగా, రిఫ్రెష్ గా ఉంటారు. కరివేపాకు ఆహారంలో చేర్చడం వల్ల రుచితో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఈ కరివేపాకుల యాంటీ ఆక్సిడెంట్లు అవసరమైన పోషక విలువలు ఉంటాయి. తద్వారా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. జీవక్రియలను పెంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రోజు ఉదయం ఖాళీ కడుపుతో కరేపాకు తీసుకుంటే ఊహించని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జీన వ్యవస్థను వేగవంతం చేస్తూ,బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇంకా ఈ కరివేపాకు నీరు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి,అవి ఏంటో తెలుసుకుందాం……
Curry Leaves Water Benefits కరివేపాకు లో ఏ విటమిన్స్ ఉంటాయి :
కరివేపాకు లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా నిండి ఉన్నాయి. ఈ కరివేపాకు నీరులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్,డైటరీ ఫైబర్ కూడా ఉన్నాయి. నీ బరువు తగ్గడంలోను మరియు కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపున కరివేపాకు నీటిని తయారు చేసుకుని తాగవచ్చు. ఇది శరీరం యొక్క అందమైన చర్మం,జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకు నీరు తాగటం వల్ల కండరాలకు, నరాలకు ఉపశమనం కలుగుతాయి. కరివేపాకు నీరు వల్ల శరీరానికి,మనసుకు శాంతిని ఇస్తుంది. ఇది తీవ్రమైన ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మీరు ఈ డిటాక్స్ డ్రింకుతో మీరు రోజును ప్రారంభించినట్లయితే,మీరు రోజంతా ప్రశాంతంగా, రిప్రెషర్ గా ఉంటారు.
Curry Leaves Water Benefits కరివేపాకులో పోషకాలు :
కరివేపాకులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు మీ పెట్టుకో ఒక టానిక్ గా పనిచేస్తుంది. ఇది హెయిర్ పోలికల్స్ దృఢంగా చేయడంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది స్కూల్స్ కి పోషణనిచ్చి జుట్టును మెరిసేలా చేస్తుంది. కరివేపాకులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మంలో వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే ఫ్రీ రాడికల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ చర్మాన్ని ఎక్కువకాలం యవ్వనంగా ఉంచగలుగుతుంది.
Curry Leaves Water Benefits కరివేపాకు నీరుని ఎలా తయారు చేసుకోవాలి :
కరివేపాకు నీటిని తయారు చేసుకొనుటకు ఒక కప్పు నీటిలో నాలుగైదు కరివేపాకులు వేసి, బాగా మరిగించాలి. కొన్ని నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ కట్టేసి నీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ నీటిలోకి తేనె, నిమ్మకాయను కూడా యాడ్ చేసుకుని తాగాలి. ఈ పవర్ ఫుల్ డ్రింక్ మీరు బరువు తగ్గటానికి, పొట్ట కొవ్వును కలిగించుకొనుటకు ఎంతో బాగా సహాయపడుతుంది.