Red Foods Benefits : ఎరుపు రంగు ఆహార పదార్థాలు తింటే… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్…?
ప్రధానాంశాలు:
Red Foods Benefits : ఎరుపు రంగు ఆహార పదార్థాలు తింటే... ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్...?
Red Foods Benefits : మనం రోజు తినే ఆహార పదార్థాలలో అయినా, కూరగాయలు, పండ్లు ఎరుపు రంగులో ఉన్నవి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలలో ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగి ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారణంగా నిలుస్తాయి. వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
Red Foods Benefits రెడ్ బెల్ పెప్పర్స్:
అయితే ఎరుపు రంగులో మెరిసే రెడ్ బెల్ పెప్పర్స్ వంటకాలు అందాన్ని పెంచడంతోపాటు, శరీరానికి మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఈ రెడ్డి పండ్లలో సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. రెడ్ బెల్ పెప్పర్స్ లో ఉండే క్వెర్సుటిన్ వంటి ఆంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపును తగ్గించడంలో, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గించడంలో సహాయపడుతుంది.
Red Foods Benefits రెడ్ టమోటాలు :
ఎర్రగా మెరిసే టమోటాలు ప్రతి వంటకాలు ప్రత్యేకమైన స్థానం ఉంది. టమోటాలలో లైకోపిన్, విటమిన్ సి, ఓకే రొటీన్ వంటి ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ టమోటాలు నేను ఆరోగ్యంగా అద్భుతంగా పనిచేసేలా చేస్తాయి. గుండె సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది. నాకే క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది. తక్కువ కేలరీలతో పాటు అధిక ఫైబర్ ను కూడా కలిగి ఉంటుంది. తద్వారా బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.
Red Foods Benefits రెడ్ క్యాబేజీ:
ఇతర కూరగాయలతో పోలిస్తే రెడ్ క్యాబేజీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రీన్ క్యాబేజీని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. నీ రెడ్ క్యాబేజీ చాలా అరుదుగా దొరుకుతుంది. కానీ గ్రీన్ క్యాబేజీ కంటే రెడ్ క్యాబేజీ లోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. రెడ్ క్యాబేజీలో ఆంథోసైనిన్స్, విటమిన్ కె , విటమిన్ సి,ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు ఓరోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతో బాగా సహాయపడుతాయి. ఇంకా ఈ రెడ్ టమోటాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుటకు కూడా ఉపయోగపడతాయి. అంతేకాదు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో పొడి ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
Red Foods Benefits రెడ్ స్ట్రాబెరీ :
ఈ స్ట్రాబెరీ ఫ్రూట్స్, తేలికైన తీపి రుచితో, అందరిని ఆకట్టుకునే మంచి రంగుతో ఉంటుంది. ఈ స్ట్రాబెరీ లో పుష్కలమైన పోషకాలు కూడా ఉన్నాయి. దీనిలో విటమిన్ సి, మ్యాంగనీస్, యాoటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి, ఏంటి ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటం లో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. స్ట్రాబెర్రీ తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాకుండా రక్తంలోని గ్లూకోజ్ల స్థాయిలను సరి చేయుటకు కూడా మంచి ఔషధం.
ఎర్రని చిలకడదుంపలు:
ఈ ఎరుపు రంగు చిలకడదుంపలలలో తీపి రుచితో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇంకా వీటిలో నైట్ రేట్లు అధికంగా ఉండడం వల్ల, రక్తపోటును నియంత్రించగలదు. తీరానికి అవసరమయ్యే ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరచటంలో పాత్రను పోషిస్తాయి. ఇందులో పీచు పదార్థమైన ఫైబర్, ఫొలేట్, విటమిన్ సి వంటి పోషకాలు వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే జీర్ణ క్రియను, ఇమ్యూనిటీని పెంచడంలో కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. కావున ఈ ఎరుపు రంగు కూరగాయలలో మరియు పండ్లలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా మంచివి.