Winter Season : శీతాకాలంలో ఈ ఐదు రకాల ఆహార పదార్థాలని ముట్టకండి….? తింటే ముప్పు తప్పదు..!
Health tips In winter season : అందరూ చలికాలంలో చలికి గజగజ వణుకుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ చలికాలంలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో ఆహారం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. చలికాలంలో కొన్ని ఆహారపు అలవాటులకు దూరంగా ఉండాలి. ఆహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ చలికాలంలో ఎండ తీవ్రత తక్కువ ఉండడం వల్ల అన్నిటి తగ్గిపోతుంది కాబట్టి,మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోనుటకు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. శీతాకాలంలో అన్నం మానేయాలి అని, ఇంట్లో పెద్దలు చప్పట్లు మీరు వినే ఉంటారు. ఆయుర్వేదం కూడా అదే విధంగా నమ్ముతుంది. చలికాలంలో రైస్ వినియోగానికి చాలా దూరంగా ఉండాలి.
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని తింటారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే మలవిసర్జనను కలిగిస్తాయి. ఈ శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే.. మానవ శరీరం ఎక్కువగా మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది.ఆయుర్వేదం ప్రకారం… పెరుగు సీతలీ కర్ణ ప్రభావాన్ని కలిగి ఉంటుందని మనందరికీ తెలుసు. నేను కారణంగా శీతాకాలంలో పెరుగు కూడా దూరంగా ఉండాలని సూచించబడింది. నిజానికి పెరుగు తినడం వల్ల కఫం, పిత్తం పెరుగుతుందని నమ్ముతారు. అదే సమయంలో ఎవరైనా ఇప్పటికే పెరుగుతో అలర్జీని కలిగి ఉంటే లేదా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఆ వ్యక్తి పెరుగుకు దూరంగా ఉండాలి.
ఆరోగ్యంగా ఉన్న జీర్ణ వ్యవస్థ శరీరానికి చాలా బలమైన పునాది. కలికాలంలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. ఎందుకంటే నీలో ఉన్న ఆహార పదార్ధం తినడం వల్ల శరీరంలో టాక్సీ పెరిగిపోతుంటాయి. ఇది ఆ వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థ పైన అనారోగ్యానికి గురిచేస్తుంది. నిలువ ఉన్న ఆహారం తినడం వల్ల బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం సాయంత్రం సమయంలో పండ్లు వినియోగాన్ని నివారించాలి, ఎందుకంటే సాయంత్రం జీర్ణ క్రియ సాపేక్షంగా నెమ్మదిగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణక్రియ సరిగ్గా జరగదు. అదే సమయంలో రాత్రి సమయం ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇందు నిద్రకు భంగం కలిగిస్తుంది.