Health Tips : ఆవాలు అతిగా ఉపయోగిస్తే ప్రమాదకరమేనా… నిపుణులు ఇలా చెప్తున్నారు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఆవాలు అతిగా ఉపయోగిస్తే ప్రమాదకరమేనా… నిపుణులు ఇలా చెప్తున్నారు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 April 2023,8:00 am

Health Tips : ఆవాలు సహజంగా ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉంటాయి. ఈ ఆవాలను ప్రతి కూరలలో వేస్తూ ఉంటారు. అయితే ఆవాలు కూడా అతిగా ఉపయోగిస్తే ప్రమాదకరమేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. కండరాలను దెబ్బతీస్తుంది. ఆవాలను నిరంతరం వాడడం వలన మయో కార్డియల్ పాలి డోసిస్ సమస్య కూడా వస్తుందట. ఆవాలు దాని రుచి పోషణ ఆరోగ్య లక్షణాలు ప్రసిద్ధి చెందాయి. ఆవాలు ఎన్నో రకాలుగా వినియోగిస్తూ ఉంటారు. ప్రధానంగా పచ్చళ్లలో ఆవాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆవ పిండిలో ఆరోగ్యకరమైన కణజాలు అధికంగా ఉంటాయి. ఒమేగా త్రీ పుష్కలంగా ఉండే ఆవపిండిలో

Health Tips Is mustard too dangerous

Health Tips Is mustard too dangerous

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్న ఆవాలు అవసరానికి మించి తింటే అది ఆరోగ్యానికి ప్రమాదకరం ఒక్కోసారి ప్రాణాంతకం కూడా అవుతుంది. కాబట్టి ఆవాలు లేదా ఆవాలు నూనె ఎక్కువ కాలం వాడేవారు దాని చెడు ప్రభావాలు గురించి తప్పక తెలుసుకోవాలి.. ఆవాలు అతిగా వాడడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆవనూనె లో ఉండే ఎరిసిక్ యాసిడ్ ఊపిరితిత్తులను దెబ్బతినేలా చేస్తుంది. యాసిడ్ అనేది కూరగాయలను కనిపించి ఆముదం ఇది శ్వాస పోష పనితీరును ఎఫెక్ట్ చేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఆవాలు అధిక మోతాదులో తీసుకోవడం వలన కడుపునొప్పి ,విరోచనాలు లాంటి సమస్యలు వస్తుంటాయి.

Mustard Manual: Your Guide to Mustard Varieties

గర్భ స్రావనికి కారణం: గర్భిణి స్త్రీలు ఆవనూనె వాడకూడదు. అవనూనె లో రసాయన సమ్మేళనాలు కడుపులోని పిండానికి హాని చేస్తాయి. అలర్జీ సమస్యలు: ఆవాలు అధికంగా వాడడం వలన అలర్జీ సమస్యలు మొదలవుతాయి. ఆవాల నూనె కూడా ఇస్తామని షాక్ పెరుగుదలకు కారణం అవుతుంది. చర్మంపై దద్దుర్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు వస్తుంటాయి. గుండె సమస్యలు: నేటికీ చాలా ఇళ్లల్లో ఆవనూనె వాడుతున్నారు. ఆవాలను అధికంగా వాడడం వలన గుండె కండరాలు దెబ్బతింటున్నాయి. గుండె వైఫల్యానికి దారి తీస్తుంది. నిరంతరం వాడడం మయో కార్డియాల్ పాలి డోసీస్ అనే సమస్య వస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది