Health Tips : ఈ నాలుగు ఆహారాలకు ఐబీపీ ఉన్నవాళ్లు దూరంగా ఉండడం మంచిది.. తీసుకుంటే రక్తపోటు అధికమవుతుంది…!!
Health Tips : ఇప్పుడు మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పులు వలన చాలామందికి ఎన్నో వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి. వీటికి కారణం సరియైన శారీరిక శ్రమ లేకపోవడం వలన సరియైన ఆహారం తీసుకోవడం వలన ఇలాంటివి సంభవిస్తూ ఉన్నాయి. అయితే ఆ వ్యాధులలో ఒకటి అధిక రక్తపోటు. ఈ వ్యాధి ఒక్కటే కాకుండా దాంతో ఇంకొక ఐదు వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. వీటి కారణం గుండెపోటు మధుమేహం రక్తపోటు షుగర్ పేషెంట్స్ గా కూడా […]
Health Tips : ఇప్పుడు మనం జీవిస్తున్న జీవనశైలి విధానంలో కొన్ని మార్పులు వలన చాలామందికి ఎన్నో వ్యాధులు సంభవిస్తూ ఉన్నాయి. వీటికి కారణం సరియైన శారీరిక శ్రమ లేకపోవడం వలన సరియైన ఆహారం తీసుకోవడం వలన ఇలాంటివి సంభవిస్తూ ఉన్నాయి. అయితే ఆ వ్యాధులలో ఒకటి అధిక రక్తపోటు. ఈ వ్యాధి ఒక్కటే కాకుండా దాంతో ఇంకొక ఐదు వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. వీటి కారణం గుండెపోటు మధుమేహం రక్తపోటు షుగర్ పేషెంట్స్ గా కూడా అవ్వచ్చు. కాబట్టి రక్తపోటు సమస్యను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అలాగే హై బీపీ ఉన్నవాళ్లు పొరపాటున కూడా ఈ ఐదు పదార్థాలను తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.. హై బీపీ ఉన్నవాళ్లు ఏం తీసుకోకూడదు..
కాఫీ టీలతో బిపి అధికమవుతుంది : టీ, కాఫీలలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల రక్తపోటు అధికమవుతుంది. బీపీ తక్కువగా ఉన్నవాళ్లు కాఫీలు తీసుకోవడం మంచిది కాదు. ఈ విధంగా చేయడం వలన వారిలో రక్తపోటు కాస్త పెరుగుతుంది. బిపి నార్మల్గా లేదా అధికంగా ఉన్నవాళ్లు ఈ రెండిటికి పూర్తిగా దూరంగా ఉంటే మంచిది.. ఫ్రై చేసిన ఆహారాలు తినకూడదు : సుగంధ ద్రవ్యాలు, ఎక్కువ ఉప్పు వేయించిన ఆహారాలను అసలు ముట్టవద్దు. వాటి వాడకానికి దూరంగా ఉండడమే మంచిది. దీనిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును అధికమయ్యేలా చేస్తుంది. సోడియం మూలంగా రక్త సరఫరా శిరల పనితీరు తగ్గిపోవడం మొదలవుతుంది. దీని కారణంగా రక్తపోటు అధికమవుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి సహజంగా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.
ఉప్పు పదార్థాలు : ఊరగాయ కూడా అటువంటిదే ఇది హైవీపీకి ముఖ్య కారణం అవుతుంది. దీనిలో నూనె, ఉప్పు అధికంగా ఉంచి ఊరగాయను పెట్టడం జరుగుతుంది. దాని వలన రక్తపోటు ఆటోమేటిక్గా పెరుగుతుంది. కనీసం ఊరగాయలు అయినా తింటే బాగుంటుంది. మీకు తినాలి అనిపిస్తే ఇంట్లోనే తయారుచేసిన ఊరగాయ తీసుకోవచ్చు దీంతో పెద్దగా ప్రమాదం ఉండదు.. ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాన్ని ముట్టవద్దు : అన్నింట్లో మొదటిది ప్యాక్ చేసిన ప్రాసెస్ చేసిన హారాన్ని పూర్తిగా దూరంపెట్టాలి. ప్యాక్ చేసిన ఆహారాలు చాలా కాలం క్రితం తయారు చేసి ఉంటాయి. ఈ ఆహారాన్ని తాజగా ఉంచడానికి అనేక రకాల మసాలాను కలుపుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఇటువంటి ఆహారాలు తీసుకోవడం మానుకోవడం మంచిది.