Health Tips : మద్యం తీసుకున్నాక మూత్రం అతిగా వస్తోందా… దానికి కారణం ఇదే.. జాగ్రత్తలు వహించకపోతే ప్రమాదంలో పడ్డట్టే. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : మద్యం తీసుకున్నాక మూత్రం అతిగా వస్తోందా… దానికి కారణం ఇదే.. జాగ్రత్తలు వహించకపోతే ప్రమాదంలో పడ్డట్టే.

 Authored By aruna | The Telugu News | Updated on :10 September 2022,7:30 am

Health Tips : సహజంగా చాలామంది మద్యం సేవిస్తూనే ఉంటారు. కానీ మద్యం సేవించిన తర్వాత అతిగా మూత్రం వస్తూ ఉంటుంది. మద్యం అనేది యూరిన్ ప్రవాహాన్ని పెంచుతుంది. దాని కారణంగా మూత్రం మళ్ళీ మళ్ళీ పోయడం లాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటుంది. అసలు దీనికి కారణమేంటి అనేది చూద్దాం. చాలామంది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అధిక పరిమాణంలో మూత్ర విసర్జన సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారు. మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ మొత్తంలో మూత్ర ప్రవాహం పెరుగుతుంది. అయితే మద్యం తీసుకున్నప్పుడల్లా యూరిన్ విపరీతంగా వెళ్లడం పదేపదే వాష్ రూమ్ కి పరిగెత్తడం మీకు ఎప్పుడైనా ఆ ఇబ్బంది కలిగిందా.  దీనికి మొదటి కారణం ఏమనగా.. కిడ్నీలు మన బాడీలో నీటి పరిమాణాన్ని నియంత్రిస్తాయి. బ్లడ్ లో ఉండే ప్లాస్మా ఓస్మాలాటిన్ ని పర్యవేక్షించడం వలన కిడ్నీలు దీన్ని చేస్తూ ఉంటాయి.

ఓస్మోలాటిన్ అనే ఇటువంటిది బ్లడ్ లో కణాలు ధ్రువాల నిష్పత్తిని సూచిస్తుంది. మీ బ్లడ్ లో కణాల కంటే అధిక నీరు ఉంటే మీ కిడ్నీలు అధికంగా యూరిన్ రిలీజ్ చేయడానికి శరీరానికి సిగ్నల్ ఇస్తాయి. అదే టైంలో మీ బ్లడ్ లో ద్రవంకన్నా అతిక కణాలు ఉన్నప్పుడు మీ కిడ్నీలు నీటిని కలిగి ఉంటాయి. మీరు యూరిన్ విసర్జన చేయవలసి అవసరం ఉండదు. మద్యం ఒక ద్రవం కాబట్టి మీ కిడ్నీలు దానిని తీసుకున్నప్పుడు అధిక యూరిన్ ని రిలీజ్ చేయమని శరీరానికి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. మద్యం వలన యూరిన్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఇంకొక కారణం ఏమిటి అంటే మద్యం యూరిన్ అంటే దాన్ని తీసుకోవడం ద్వారా యూరిన్ మళ్లీమళ్లీ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు యూరిన్ ప్రభావితం చేసే కొన్ని కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips urine is cloudy after taking alcohol take these precautions

Health Tips urine is cloudy after taking alcohol, take these precautions

మద్యం కంటెంట్ జనరల్ ఆఫ్ ఆల్కలిజం అండ్ ఆల్కలిజంలో ప్రచురించిన పర్యవేక్షణ ప్రకారంగా. మధ్యలో లేని ద్రవాలని పోలిస్తే మందు సేవించినప్పుడు యూరిన్ యూత్ పత్తి రెండు నుంచి నాలుగు శాతం వరకు అధికమవుతుంది. ఈ విషయాన్ని న్యూట్రి ఎంట్స్ జనరల్ లో ప్రచురితమైన ఇంకొక అధ్యాయం ప్రకారంగా అధిక మద్యపానియాలు తక్కువ మద్యపానియాలు సేవించడం కిడ్నీల పనితీరిపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. మందు సేవించడానికి ముందు హైడ్రేషన్ లెవెల్స్ జనరల్ ఆఫ్ ఆల్కలిజం అండ్ ఆల్కలిజం లోని ప్రచురింపబడిన ఓ అధ్యయనం ప్రకారం మందు తాగే ముందు హైడ్రేషన్ లేని వ్యక్తులు హైడ్రేట్ అయిన వారి కన్నా తక్కువ డ్యూటెరైట్ ప్రభావాలను కలిగి ఉంటారు కాబట్టి అనేక అధ్యయనాలలో పరిశోధనలు ప్రతి వ్యక్తి శరీరానికి మద్యం భిన్నంగా స్పందిస్తుంది. చాలామంది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అధిక యూరిన్ సమస్యను తో ఇబ్బంది పడుతూ ఉండాల్సివస్తుంది. కొందరికైతే ఎటువంటి ప్రభావం ఉండదు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది