Winter : శీతాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే పండు… ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Winter : శీతాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే పండు… ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…!

 Authored By ramu | The Telugu News | Updated on :18 December 2024,11:00 am

Winter : చలికాలం వచ్చిందంటే చల్లటి వాతావరణం లో నారింజ పండ్ల లాంటివి తినడానికి వెనకాడుతారు. ఎందుకంటే జలుబు,దగ్గు, ఫ్లూ, వంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు… కానీ శీతాకాలంలో వేచిన తీసుకోవడం వల్ల చాలా రకాల మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. శీతాకాలంలో నారింజ పండ్లు, జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి ఇక్కడ తెలుసుకుందాం. చలికాలంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కావున అంటువ్యాధులు ఎక్కువగా ప్రబులుతాయి. ఈ వ్యాధుల నుండి రక్షించుకొనుటకు బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్ కాయిన్ తినడం వలన మనలో రోగనిరోధక శక్తి పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Winter శీతాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే పండు ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

Winter : శీతాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే పండు… ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు…!

నారింజ పండులో విటమిన్’ సి ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు నీకు కూడా తినడం వల్ల ఫైబరు ఆకలిని తగ్గిస్తుంది. ఇది షుగర్ వ్యాధికి మంచి ఔషధం. అలాగే శరీరంలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి మనలను చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ బారి నుండి కాపాడుతుంది.
మన శరీరంలో పొటాషియం తక్కువగా ఉన్నప్పుడే గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ నారింజలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హృదయనాల వ్యవస్థ బలంగా ఉంచడానికి, సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. ఈ నారింజ పండుతో గుండె ఆరోగ్యాన్ని, సిట్రస్ జాతికి చెందిన ఈ పనులను తినడం వల్ల మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నారింజ పండు క్యాన్సర్ ను నివారిస్తుంది.

వీటిలో ఉండే టైటరీ ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే కిడ్నీలలో రాళ్లను రాకుండా కాపాడుతుంది. నారింజ రసంలో విటమిన్’ సి ఈ’ పుష్కలంగా ఉంటాయి. దీన్ని ప్రతిరోజు తినడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. చర్మం కాంతివంతంగా ఉండి ముఖం పై ముడతలు తొలగిపోతాయి. చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. రాయల వల్ల ఏర్పడే డార్క్ స్పాట్లను కూడా తొలగించడంలో సహాయపడుతుంది. నేను ఆరంజ్ పండుగ ఉండే పోషకాలు మన కంటి చూపులు కూడా మెరుగుపరుస్తుంది. నినాదం చెప్పడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది