Kidney Problems : మీకు ఇటువంటి 9 రకాల అలవాట్లు ఉన్నాయా.. ? అయితే మీ కిడ్నీలు ప్రమాధంలో ఉన్నాయి.. అపర్రమంతంగా ఉండాలంటున్న నిపుణులు ?
Kidney Problems : శరిరంలో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే ఇవి మన శరిరంలో ఆహరం జీర్ణం అయిన తరువాత .శరిరంలో ఉండే వ్యర్ధ పదార్ధాలను మళ ,మూత్రంల ద్వారా బయటకు విసర్జీంప్పబడటకు కిడ్నీలు ఎంతో ఉపకరిస్తాయి. వీటి పనితీరు ఏమాత్రం తగ్గినాసరే శరిరంలోని వ్యర్ధాలు లోపలే ఉండిపోయి ఇన్ఫేక్షన్స్ కి గురై కిడ్నీలు పాడైపోతాయి . రెండు కిడ్నీలు పనిచేయడం ఆగిపోతాయి .చివరికి మనిషి మరణిస్తాడు . కావునా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి,అలాగే మన ఆహరపు అలవాట్లు కాలేయం పై పడి కాలేయాన్ని దెబ్బతిస్తాయి. తిన్న ఆహరం సరిగా జీర్ణంకాకపోయినా ఆ ప్రభావం మొదట కాలేయం పై పడుతుంది . కిడ్నీలు ఏలా పాడవుతాయో మీకున్న 9 రకాల అలవాట్ల ద్వారా ప్రమాధంకు గురి అవ్వతాయి అని చెపుతున్నారు నిపుణులు.
1) శరీరంనకు సరిపడ నీరు తాగకపోవడం : మనం ఉదయం లేవగానే మొదట 1లీటరు వరకు నీటిని త్రాగాలి . ఇలా చేయడం వలన మన శరీరంలోని మళినాలన్ని బయటకు పంప్పబడతాయి .చర్మ సమస్యలు కూడా రావు.నీరు ఎక్కువగా తాగకపోతె కిడ్నీలలో రాళ్ళు ( స్టోన్స్ ) వచ్చే ప్రమాధం ఉంది.
సాద్యమైనంత వరకు అధికంగా నీటిని మరియు ఆరోగ్యకరమైన ఆహరంను తిసుకోవాలి.
2) మితిమీరిన మందులు, నొప్పినివారణ మందుల వాడకం : ఇప్పుడు ఏ చిన్న నోప్పి వచ్చిన ఫేయిన్ కిల్లర్ టాబులేట్స్ వాడటం అలవాటైపోయింది. ఏప్పడో ఒక సరి వేసుకుంటే పరవాలేదు .తరుచుగా వాడుతు వచ్చారంటే ఆ ప్రభావం మన కిడ్నీల పైన తప్పక పడుతుంది. కిడ్నీలు పాడైపోతాయి. అలాగే
ఇతర ధీర్ఘ కాలిక అనారోగ్య సంబంధిత వ్యాధులు ఉన్నవారు రోజు మందులను వేసుకుంటు ఉంటారు .వీరిలో కూడా కిడ్నీలు త్వరగా పాడైపోయో అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకోసం వాటర్ను అధికంగా తాగుతుండాలి. అలాగే వైద్యులను సంప్రధించి కిడ్నీలపై ఏటువంటి ప్రభావం పడనటువంటి మందులను వారి సలహమేరకు తిసుకోని వాడాల్సి ఉంటుంది. ఇలా చేస్తే కోంతవరకైన మన కిడ్నీలను కాపాడుకోవచ్చు.
3)అధిక ఉప్పును తిసుకోవడం : అధిక ఉప్పు వలన ముప్పు వాటిల్లుతుందని అంటారు నిపుణులు.ఎందుకంటే ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది .కాబట్టి. తద్వారా హై బిపి వస్తుంది. కనుక మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాధం ఉంది. కావున ఉప్పును తగినంత మాత్రమే తిసుకోవాలి . లేక పోతే ఉప్పుకు బదులు సుగంధ ద్రవ్యాలను ,ములికలను మీ ఆహరంలో చెర్చమని వైద్య నిపునులు సలహ ఇస్తున్నారు.
4)సరైన నిద్ర లేకపోవడం : మనకు ఆహరం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం . నిద్ర సరిగా లేకపోతే మనం తిన్న ఆహరం సరిగా జీర్ణం కాదు . ఆ ప్రభావం కాలేయం మరియు కిడ్నీలపై అధికంగా పడుతుంది. తద్వారా ఇవి పాడైపోయో ప్రమాధం ఉంది.నిద్ర సరిగా లేకపోతే కిడ్నీలు పాడవుతాయి. కావునా కనిసం రోజుకు 8 గంటలైన నిద్రపోవాలి.
5) ప్రాసెస్ట్ ఫుడ్డ్స్ తిసుకోవడం : ప్రాసెస్ చేసిన ఆహరాలలో సోడియం, పాస్ఫరస్ అధికంగా ఉంటుంది.
ఇవి మీ కిడ్నీలకు చాలా హనికరం .ఇది కాకుండా అధిక భాస్ఫరం తీసుకోవడం వలన మీ మూత్రపీండాలకు మరియు ఎముకలకు హనికరం.
6) ఎక్కువ మాంసాహరంను తీసుకోవడం : మాంసాహరంను అధికంగా తిసుకోవడం వలన రక్తంలో అధిక మొత్తంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆమ్లం కిడ్నీలకు ప్రమాధం.అలాగే అసిడోసిస్ కు కారణమవుతుంది. అందుకే మూత్రపీండాలు ఆరోగ్యంగా ఉండంటే మీతంగా మాంసామరాలను తిసుకోవాలి . కిడ్నీ ప్రాబులమ్ ఉన్నవారైతే అసలు మాంసామరంను పూర్తిగా మానేయాలి. వీరు మాంసాహరంనకు ఎంత దూరంగా ఉంటే కిడ్నీలు అంత ఆరోగ్యంగా ఉంటాయి.
7) చక్కెర అధికంగా ఉండే ఆహరంలు : చక్కెర అధికంగా ఉన్న పదార్ధాలను తిసుకుంటే అధిక స్థూలకాయానికి కారణమవుతుంది.అధిక రక్తపోటు , షుగర్ వంటి ధిర్ఘకాలిక వ్యాధులు వస్తాయి .తద్వారా కిడ్నీలపై షుగర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది . కిడ్నీలు పాడవుతాయి . కావున చక్కెర అధికంగా తిసుకోక పోవడమే మంచిదని వైద్యనిపుణులు చేపుతున్నారు.
8) మద్యం అధికంగా సేవించడం : కోందరు ఆల్కాహల్ ని అధికంగా సేవిస్తారు. మద్యంను ఎక్కువగా తిసుకోవడం వలన కిడ్నీలు త్వరగా పాడైపోతాయి . కావునా అసలు మద్యం పూర్తిగా మానేయడమే ఉత్తమం .
9) దూమపానం : దూమపానం చేయడం వలన మీ ఊపిరితిత్తులు మరియు గుండె మాత్రమే కాకుండా కిడ్నీలు కూడా పాడైపోతాయి . అధిక మొత్తంలో దూమపానం చేయడం వలన పై అవయవాలన్ని త్వరగా పాడైపోలాయి .కావున దూమపానంను పూర్తిగా వదిలేయండి .మీరు మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలన్నా ,ఎక్కువ కాలం బ్రతకాలన్నా పైన తెలిపిన విధంగా పాటించండి .మీ నిండు నూరెళ్ళ జీవితాన్ని కాపాడుకోండి.