Sleep problems : అసలు నిద్ర సమస్యలు ఎన్ని రకాలు.. వీటికి గల కారణాలు ఏమిటి…? మీకు తెలుసా…?
Sleep problems : ప్రతిరోజు నిద్రించే నిద్ర సంబంధిత సమస్యలలో 80 కంటే ఎక్కువ రకాల నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఈ నిద్ర సమస్యలు అసలు ఎన్ని రకాలు. వీటికి గల కారణాలు ఏమిటి..? విటన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. 1) దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య : కనీసం మూడు నెలల పాటు నిద్రపోవడం లేదా ఎక్కువ రాత్రులు నిద్రపోవడం ఇబ్బంది పడుతూ ఉంటే, దీర్ఘకాలిక నిద్రలేమి కావచ్చు. ఇలా నిద్రించే పాటు వలన త్వరగా అలసిపోయినట్లుగా ఉండడం. కారణం లేకుండా చిరాకు అనిపిస్తూ ఉండటం.

Sleep problems : అసలు నిద్ర సమస్యలు ఎన్ని రకాలు…. వీటికి గల కారణాలు ఏమిటి…? మీకు తెలుసా…?
Sleep problems 2)అబ్రస్ట్ క్టివ్ స్లీప్ ఆఫ్నియా
కొందరు నిద్రించేటప్పుడు గురక పెట్టి నిద్రపోతుంటారు. అలాంటి సమయంలో శ్వాస తీసుకోవడం ఆపివేస్తే, అది, అబ్రస్ట్ క్టివ్ స్లీప్ ఆఫ్నియా కావచ్చు. ఇది మీ మంచి నిద్రకు భంగం కలిగించవచ్చు.
3) రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ : ఈ రకపు రుగ్మతతో బాధపడే వ్యక్తులు వ్యక్తులు విశ్రాంతిగా ఉన్న సమయంలో, వారి కాళ్ళను కదిలించాలని కోరికను కలిగి ఉంటారు.
4) నార్కో లెఫి : ఈ రకపు రుగ్మతను కలిగిన వ్యక్తులు ఎప్పుడు నిద్ర పోవాలనుకుంటున్నారో, ఎంతసేపు మేల్కొని ఉండాలో, నియంత్రించలేరు.
5) షిఫ్ట్ వర్క్ స్లీప్ డిజార్డర్ : నిద్రపోవటంలో ఇబ్బందిగా ఉంటుంది. మీరు ప్రతిరోజు మీ పని విధానంలో మార్పులు కారణంగా, సమయాల్లో మార్పులు సంభవించడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు.
6) డిలేయార్డ్ స్లీప్ సిండ్రోమ్ : కోరుకున్న నిద్ర వేల తర్వాత కనీసం రెండు గంటలు నిద్రపోతారు. పాటశాలలకు వెళ్లేవారు, పనికి సమయానికి మేల్కొనడానికి వీరు ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు.
నిద్ర రుగ్మతల లక్షణాలు : .మీరు నిద్రపోవడం లో అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం. పోవడానికి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టడం. అంతా మేల్కొని ఉండే నిద్రపోవడానికి ఇబ్బందిపడడం లేదా మీరు తరచూ అర్ధరాత్రి మేల్కొని తిరిగి, నిద్ర పోలేకపోవడం.
-నిద్రలో గురకరావడం, ఊపిరి ఆడక పోవడం లేదా ఉక్కిరి బిక్కిరి అయినట్లు అనిపించడం. విశ్రాంతి తీసుకునేటప్పుడు కథలాలని అనిపిస్తుంది. నీ భావన నుంచి ఉపశమనం పొందడానికి అటు ఇటు తిరగడం.
-నిద్రలేచినప్పుడు కదల లేనట్లుగా అనిపించడం.
Sleep problems నిద్రలేమి సమస్యకు ప్రధాన కారణాలు
– గుండె జబ్బులు, ఉబ్బసం, నరాల సంబంధిత పరిస్థితులు.
. లో కొన్ని రసాయనాలు లేదా ఖనిజాల స్థాయిలు తగ్గడం.
. నైట్ షిఫ్టులలో ఎక్కువగా పని చేయడం.
. జన్యు పరమైన అంశాలు కారణం చేత.
. హైడ్రేషన్ లేదా ఆందోళన రుగ్మత వంటి ఏదైనా సమస్య కారణం అవ్వచ్చు.
. మందుల దుష్ప్రభావాలు.
. రుద్ర సమయానికి ముందు కెఫిన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వలన.