Egg : కోడిగుడ్డు చెడిపోయిందా.. లేదా.. అని తెలుసుకోవడం ఎలా.?
Egg : ఈరోజు ముఖ్యంగా కోడి గుడ్డు చెడిపోయిందా లేదా తెలుసుకోవడం ఎలా..? అది ఉడకబెట్టిన తర్వాత ఎలా ఉంటుందో అనేటువంటి తెలుసుకునే విధానాల్లో సింపుల్ గా రెండు విధానాలు ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నీటిలో కోడిగుడ్లను వేస్తే కొన్ని పైన తేలుతాయి మరికొన్ని కింద తేలుతాయి పైన తేలిన వాటిని మనం అనుకుంటాం అడుగుకి వెళ్లిన కోడిగుడ్లని మంచివి అని మనం అనుకుంటాం. మునిగిన కోడిగుడ్లు కూడా బాగున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక విధానం చూద్దాం..లోపల ఉన్న కూడా అంటే పైన ఉంటే చెడిపోయినట్టే సరే కింద ఉన్న వాటిలో ఎలా ఉంటే బాగున్నట్టు అనేటువంటి ఒక గ్లాసులో తీసుకున్నాము పైన తేలింది కాబట్టి గుడ్డు ఇది చెడిపోయిందని అనుకోవచ్చు.
పాడైపోయిన గుడ్లను వాసన ద్వారా తెలుసుకోవచ్చు ఒక గిన్నెలో గుడ్డు పగలగొట్టి వాసన చూడండి. అది బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లు అయితే ఆ గుడ్డు కుళ్లిపోయినట్లే.. మన మొబైల్స్ ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇది కచ్చితంగా అంత పర్ఫెక్ట్ గా పని చేస్తుంది అంటే ఒక్కొక్కసారి ఆలోచించాలి. కానీ కనుక్కోవడానికి అయితే ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. మొబైల్ టార్చ్ ఆన్ చేసి దానిపైన కోడిగుడ్డును పెడితే అది కోడిగుడ్డు తెల్లగా కనిపిస్తుందో అప్పుడు అది బ్యాడ్ కండిషన్ లో ఉన్నట్టు బాగా గుర్తుపెట్టుకోండి. సెల్ఫోన్ యొక్క లైట్ ని ఆన్ చేయాలి.
దాని పైన కోడి గుడ్డు పెట్టాలి. కోడిగుడ్డు యొక్క లోపల మనకు గమనిస్తే వైట్ కలర్ లో కనిపిస్తాయి. ఎప్పుడైతే వైట్ కలర్ లో లైట్ ఆరెంజ్ కలర్ లో ఇంకా బాగా ఎల్లో , ఆరెంజ్ కలర్ లో కనిపిస్తోంది ఈ విధంగా కనిపిస్తే అది మంచి కండిషన్లో ఉన్నట్లే.. అలాగే గుడ్డుని చెవి దగ్గర ఉంచుకొని దానిని ఊపుతూ ఉండాలి. అలా ఊపుతూ ఉన్నప్పుడు గుడ్డు నుంచి శబ్దాలు వస్తే అది పాడైపోయినట్లని తెలుసుకోవాలి..