Heart Valves : గుండె వాల్వ్ పని చేయకపోతే చికిత్స ఎలా చేస్తారంటే…!!
Heart Valves : మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చాలామందిలో గుండె సమస్యలు రోజురోజుకి ఎక్కు అవడం అలాగే గుండెపోటు వచ్చిన వాళ్లకు మరణం సంభవించడం ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం.. అయితే గుండె సంబంధిత వ్యాధుల్లో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండె సమస్యలు చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. వాటిలో ఏవి వచ్చిన అవిప్రాణాలకే ప్రమాదం అవుతూ ఉంటాయి. సహజంగా గుండెల్లో నాలుగు గదులు ఉంటాయి. అవి ట్రైకస్పీడ్ వాల్వ్, పల్మ నరి వాల్వ్, మై ట్రిల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ ఈ నాలుగు వాల్యస్ కి ముఖ్యంగా రెండు రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అవి వాల్వ్ సన్నబడడం, వాల్వ్ లీక్ కావడం, ఇవి ఎందుకు వస్తాయి. లక్షణాలు ఏంటి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు చికిత్స ఎలా ఉంటుందో ఈ ఆర్టికలలో చూద్దాం…
కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంటుంది. చాలామందిలో రొమాంటిక్ గుండె వ్యాధి వలన కొన్నిసార్లు ఇవి పుట్టుకతోనే వస్తూ ఉంటాయి. కొందరిలో అవి వైస్ పెరగడం వలన వస్తూ ఉంటుంది. దీని లక్షణాలు : గుండె పేయిల్ అవ్వడంతో ఆయాసం, పొడి దగ్గు పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం గుండె దడ బలహీనంగా అవడం ఒక్కోసారి గుండె నొప్పి కూడా వస్తుంది. ఈ లాంటి లక్షణాలతో పాటు కొందరిలో సమస్య వచ్చిన వాల్విని బట్టి ఇంకొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాళ్లలో వాపు వస్తూ ఉంటుంది. రక్తపు వాంతులు అవ్వచ్చు. స్పృహ తప్పినట్టు ఇలాంటి లక్షణాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీనికి చికిత్స : వాల్వ్ సమస్యలను కొంతవరకు మెడిసిన్త్ కంట్రోల్ చేసుకోవచ్చు.. కొన్ని సమయాలలో మెడిసిన్ తో ట్రీట్మెంట్ సాధ్యం అవ్వకపోతే రోగి పరిస్థితి పట్టి సర్జరీ చేస్తూ ఉంటారు.
అయితే మైక్రోల్ వాల్స్ సన్నగా అవ్వడం అటువంటి రోగులలో బెలూన్ ప్లాస్టిక్ అనే ట్రీట్మెంట్ వలన సన్నబడ్డ వాల్స్ ని తిరిగి తెరుసుకొనెలా ఎలా చేస్తారు. అయితే మిగతా గదులు సన్నగా మారి లీక్ అవుతున్న సమయాలలో ఈ గోడలలో ప్లాస్టిక్ ప్రక్రియ సాధ్యం కాదు. అటువంటి సమయంలో ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం.. లేటెస్ట్ చికిత్స : ప్రస్తుతం వాల్వ్ కువచ్చే సమస్యలకు సర్జరీ కంటే ట్రీట్మెంట్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకనగా వాల్వ రీప్లేస్ చేయడం కంటే ఉన్న వాల్వ్ ఎప్పుడు మంచిది కావడం వలన ఇప్పుడు వైద్యుని రిపేర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
పైగా ఉన్న వాల్వ్ కు చికిత్స చేసి సందర్భాలలో జీవితాంతం వాడవలసిన ఈ సీట్ర్ మ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కావున ఇప్పుడు ఉన్న కవటాలను ప్రత్యేకంగా మెట్రో చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.. వాల్వ్ రీప్లేస్మెంట్ : ఈ క్రమంలో రెండు రకాల వాల్వ్ స్ వాడవచ్చు. ఒకటి టిష్యూ వాల్వ్, మెటల్ వాల్వ్ మెకానికలాల్వ్ వాడినప్పుడు ఒక ప్రతికూలత ఉంటుంది. అటువంటి రోగులకు జీవితాంతం రక్తాన్ని పల్చబరిచే మందు ఇవ్వవలసి ఉంటుంది. ఈ టిష్యూ కవటాల అన్నవి ఇతర జంతువుల కండరాలతో చేసినవి ఈ టిష్యూ కవటాల ను వాడిన వాళ్లలో రక్తాన్ని పల్చబరిచే మందు ఎస్ట్రోమ్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తూ ఉంటుంది.