Heart Valves : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే కి సమస్య వచ్చినట్లే…!!
Heart Valves : సహజంగా చాలామంది గుండెకు వాల్వుస్ బ్లాక్ అవ్వడం మనం చూస్తున్నాం. అసలు ఈ సమస్య ఏంటి.? ఎప్పుడు వస్తుంది. దీనికి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మానవ శరీరంలో గుండెలో నాలుగు కవటాలు ఉంటాయి. అనే విషయం అందరికీ తెలిసిందే వీటిని వాల్వ్ స్ అని పిలుస్తారు.. వీటిని దీపత్ర, తిప్రత, మహాధమని, అంటారు వీటికి కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. మీది కారణంగా గుండెపై ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దీని ముందుగానే గమనించి కొన్ని జాగ్రత్తలు వహించాలి. లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. కొన్ని సమయాల్లో పుట్టిన పిల్లలకి ఈ కవటాల సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి కారణాలు ఏంటి తగ్గించుకోవడానికి ఎటువంటి చికిత్స తీసుకోవాలి అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. వీటి లక్షణాలు : హార్ట్ కవటాలకి సమస్య వచ్చినప్పుడు ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనబడవు. కానీ పోను పోను తొందరగా అలసిపోతూ ఉంటారు.
శ్వాస ఆడడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. బలహీనంగా మారి పనులు చేయడానికి చాలా నీరసంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు గుండె దడగా అనిపిస్తుంది. దీనికి కారణాలు : రొమాటిక్ హార్ట్ సమస్యలు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, రేడియో థెరపీ పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు గుండెపోటు వృద్ధాప్యం కారణంగా వచ్చే డిజైనరెటివ్ కావటాల వ్యాధి. ఇటువంటి కారణాలవల్ల వాల్వు సమస్యలు వస్తూ ఉంటాయి. దీనివలన గుండె కవటాలకు ప్రమాదం కలుగుతుంది. అలాగే వయసు పెరగడం వల్ల కూడా వాల్వు సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్య తగ్గించుకునేందుకు : ఈ కవటాల సమస్యల్ని తగ్గించడం అనేది ముందు తెలిపిన సమస్యల గురించి తెలుసుకొని వాటిని ముందు తగ్గించడంపై ఆధారపడి ఉంటుంది. చర్మ, గొంతు సమస్యలను తగ్గించడానికి చర్మ దంత పరిశుభ్రత పాటించడం ,ఈ సమస్యలు వచ్చినప్పుడు మొదట్లోనే చిల్డ్రన్ డాక్టర్స్ ను కలిస్తే యాంటీబయోటిక్స్ ఇస్తూ ఉంటారు.
ఇక ఎవరికైనా రొమాటిక్ ఫీవర్ ఉంటే ఇంజక్షన్ పెన్సిలిన్ ఇస్తామని డాక్టర్లు చెబుతారు. ఈ సమస్య గుర్తించేందుకు: గుండె కావటానికి వచ్చే సమస్యలను గుర్తుంచుకోవడానికి రోజు డాక్టర్ని సంప్రదించడం టెస్టులు చేయించుకోవడం ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించాలి. అలాగే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. ఇంజక్షన్ ఎలా ఉపయోగపడుతుందంటే ; ఇంజక్షన్ పనిచేయడం అనేది కార్డిటిస్ పెరగడం వాళ్ళు తినడంపై ఆధారపడి ఉంటుంది. ఓ మనిషికి రొమాటిక్ జ్వరం నుండి కాటిస్ లేకపోతే ఐదు సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు వచ్చేవరకు ఇంజక్షన్ ఇస్తూనే ఉంటారు. అదేవిధంగా కార్దీప్ నుండి కవటాల దెబ్బ తినకపోతే పది నుంచి 21 ఏళ్ల వారికి రోగనిరోధక ఇంజక్షన్ ఇస్తూ ఉంటారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే : ఒత్తిడి తగ్గించేందుకు ధ్యానం యోగ చేయాలి. ఉప్పును తగ్గించుకోవాలి. బరువు మైంటైన్ చేయాలి. వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. ఆల్కహాల్ తగ్గించాలి. సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి.