Drinking Water : మంచినీళ్లు తాగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్లే…!

Advertisement

Drinking Water : మన బాడీలో 60% కంటే ఎక్కువగానే నీరు ఉంటుంది. అందుకే హెల్తీగా ఉండడానికి వాటర్ చాలా ఇంపార్టెంట్. కానీ అదే నీటిని తప్పుడు సమయంలో తప్పుడు విధంగా తాగినట్లయితే రోగాలు సంభవించవచ్చు. ఎలాంటివంటే ఇండైజేషన్ జాయింట్ పెయిన్, మైగ్రేన్, స్కిన్ ప్రాబ్లమ్స్, జుట్టు రాలడం, బద్ధకం, కిడ్నీ మరియు హాట్ ప్రొబ్లెంస్ లాంటివి.. చింతించవలసిన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో 99% ప్రజలు నీటిని తప్పుగా తాగుతున్నారు.. దాంతో నీటి వలన కలిగే లాభాలు కన్నా తెలిసి తెలియక మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. నీటిని ఎలా తీసుకోవాలో తెలుసుకోవాల నుకుంటున్నారా.. నీటిని తాగే సరైన పద్ధతి ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం..

Advertisement

నీరు మన శరీరానికి చాలా అవసరం. నీరు లేకుండా మనం ఆహారంలోని న్యూట్రియన్స్ ని కూడా అబ్సర్బ్ చేసుకోలేదు. కానీ వాటర్ ఎంత ముఖ్యమైనది అయినప్పటికీ దానిని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కావాలంటే అలా తాగకూడదు.నీరు తప్పుగా తాగుతున్న నీటిని కరెక్ట్ గా ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. భోజనం చేసిన వెంటనే నీటిని అస్సలు తాగకూడదు. అది ఎంత డేంజరస్ అని ఆయుర్వేదంలో దీనిని విషంతో సమానంగా చెబుతారు. భోజనం చేసిన తర్వాత మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకంటే డైజేషన్ భాగావడానికి కానీ తిన్న వెంటనే నీటిని తాగితే మన జీర్ణ రసాలు పోతాయి. దాంతో డైజేషన్ కరెక్ట్ గా జరగదు. ఎప్పుడైతే దానిని బాడీ అబ్సార్బ్ చేసుకోలేదో అందులో నుండి న్యూట్రియన్స్ అబ్సర్బ్ చేసుకోవడం గురించి పక్కన పెడితే గ్యాస్ కూడా వస్తాయి.

Advertisement
If you do these mistakes while drinking fresh water your life is at risk
If you do these mistakes while drinking fresh water, your life is at risk

ఇదే రీసన్ మీరు వేరే వాళ్ళ దగ్గర వినే ఉంటారు. తిండి ఎక్కువగా తీసుకుంటాను కానీ బాడీ రావట్లేదు అని నేను చాలా ఎక్కువ నీటిని తాగుతాను అయినా సరే నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చాలామంది చెప్తుంటారు. సాధ్యమైనంత వరకు తిన్న వెంటనే వాటర్ తాగకండి. నీటిని వేగంగా తాగడం: ఈనాటి ఉరుగుల పరుగుల జీవితంలో ప్రజలు చాలా స్పీడ్ గా నీటిని తాగుతున్నారు. కానీ మీకు ఇది తెలిస్తే షాక్ అవుతారు. వాటర్ ఏవిధంగా బాడీలోకి వెళ్లిందనే దానివల్ల చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మీరు చాలా స్పీడ్ గా వాటర్ తాగుతూ ఉంటే దాన్ని బాడీ యాక్సెప్ట్ చేసుకోలేదు. పైగా ఏదో ఒక రూపంలో బయటకు పంపించేస్తుంది.. ఇది ఎలాంటిదంటే చాలామంది అంటుంటారు నీటిని తాగుతున్నప్పటికీ వెయిట్ తగ్గట్లేదు.. పెరుగుతున్నామని అందుకే వాటర్ స్లోగా షిఫ్ట్ చేసుకోండి తాగండి. అప్పుడే సెలవా నీటితో మిక్స్ అవుతుంది.

ఫ్రిడ్జ్ లోని కూలింగ్ వాటర్; మీరు కూడా ఆఫీసు నుండి స్ట్రైట్ గా వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి కూలింగ్ వాటర్ తాగుతారా.. ఒకవేళ అది నిజమైతే దాన్ని దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూలింగ్ వాటర్ ని స్ట్రింగ్ చేస్తాయి. పొట్టలో ఉన్న ప్యాట్నీ సాలిడ్ పై స్టిం లేట్ చేసేస్తాయి. అందుకే మీరు మట్టి కుండలోని నీటిని తాగండి. అది నీటిని న్యాచురల్ గానే చల్లబరుస్తుంది. అంతేకాక పీహెచ్ ని కూడా మైంటైన్ చేస్తుంది. రాత్రి సమయంలో నీరు తాగకూడదు. రాత్రి సమయంలో మూత్రపిండాల పనితీరు మందగించడమే దీనికి కారణమవుతుంది. అలాగే వ్యాయామం చేసేటప్పుడు నీటిని తాగవద్దు. ఇలా తాగితే శరీరంలో ఒక్కసారిగా మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

Advertisement
Advertisement