Tea : టీ చేసేటప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదుర్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : టీ చేసేటప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదుర్స్…!

 Authored By jyothi | The Telugu News | Updated on :26 October 2023,7:00 am

ప్రధానాంశాలు:

  •  టీ పెట్టిన ప్రతిసారి ఒకే రుచి రావాలంటే కొన్ని టిప్స్ మీకోసం

  •  టీ చేసేటప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదుర్స్

Tea : టీ పెట్టిన ప్రతిసారి ఒకే రుచి రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. అసలు టీ అనేది ప్రపంచానికి ఎలా గురుంచి కొన్ని విషయాలు చూద్దాం. టి అనేది చైనా నుంచి పుట్టింది. మనలో చాలామంది టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టారు. టీ తాగితే ఎంతో ఉల్లాసంగా పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది టీ నే అలాంటి టీ ఎప్పుడు పెట్టిన ఒకే రుచి రావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి.. మసాలా టీ అంటే దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు, మిరియాలు కలిపిన సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. మనం ఎప్పుడు చాయ్ పెట్టిన ఒకే రుచి రావాలి కదా.. మరి టెస్ట్ ఎలా వస్తుందో చూద్దాం..మసాలా టీ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకోండి. అందులో మీరు ఎంతమందికి టీ తాగాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి…

ఇక్కడ అయితే మీకు కరెక్ట్ గా చెప్పడం కోసం ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి.. రెండు గ్లాసులు వాటర్ కి రెండు స్పూన్ల టీ పొడి వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ టీ పొడి అయిన సరే రెండు గ్లాసుల వాటర్ కి రెండు స్పూన్ల టీ పొడి వేసుకోండి.రెండు స్పూన్ల వరకు పంచదార వేయండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే తగినంతగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో రెండు యాలకులను కొంచెం దంచి పక్కన ఉంచండి.ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో రెండు లవంగాలను వేయండి. ఇప్పుడు ఈ వాటర్ ని బాగా మరిగించాలి. వాటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మనం పాలు పోసి బాగా ఉడికించాలి ఇక్కడ మనం రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు పాలు వేసుకోండి. అయితే పాలు కూడా ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే టీ లో కలపకూడదు.. ఎందుకంటే ఈ టీ డికాషన్ బాగా వేడిగా ఉంటుంది.

Tea టీ చేసేటప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదుర్స్

Tea : టీ చేసేటప్పుడు ఈ నాలుగు విషయాలు గుర్తు పెట్టుకుంటే టీ టెస్ట్ అదుర్స్…!

అందుకే ఇటువంటి పాలు వేసినప్పుడు పాలు ముందుగా మీరు ఫ్రిడ్జ్ లోంచి బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్లో కనీసం అరగంటైనా ఉంచండి. అప్పుడు ఆ పాలను పోయండి. గరిటతో అప్పుడప్పుడు కలుపుతూ మరగబెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు చక్కగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ కపప్పు లోకి వడకట్టుకోండి. ఎప్పుడు ప్రిపేర్ చేసిన ఒకే రుచి వస్తుంది మర్చిపోకండి. అంటే ఎన్ని గ్లాసుల వాటర్ వేసుకుంటే అన్ని గ్లాసులు గ్లాసులు పాలు తీసుకుంటే అన్ని చెంచాలంటే పంచదార టీ పొడి వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ కొలతలతో టీ పెడితే గుమగుమలాడే చాయ్ రెడీ అయిపోయింది.

Tags :

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది