Thyroid Disease : పురుషులలో థైరాయిడ్ వ్యాధి ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా.?
Thyroid Disease : చాలామంది థైరాయిడ్ సమస్యతో ఎంతో ఇబ్బంది పడటం మనం చూస్తూనే ఉంటాం. ఈ సమస్య మన భారతదేశంలో రోజురోజుకీ ఎక్కువ అయిపోతుంది. అవగాహన లేకపోవడం వలన ఇది సమస్యగా మారుతుంది. పురుషులలో సర్వసాధారణంగా హైపో థైరాయిడిజం సరిగ్గా పనిచేయకపోవడం వలన అధిక బరువు, అలసట, డ్రిప్షన్, నిద్రలేమి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇది పునరుత్పత్తిని తీవ్రతంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ వృషణాలు ఎలా కనెక్ట్ అవుతాయో ఇప్పుడు […]
Thyroid Disease : చాలామంది థైరాయిడ్ సమస్యతో ఎంతో ఇబ్బంది పడటం మనం చూస్తూనే ఉంటాం. ఈ సమస్య మన భారతదేశంలో రోజురోజుకీ ఎక్కువ అయిపోతుంది. అవగాహన లేకపోవడం వలన ఇది సమస్యగా మారుతుంది. పురుషులలో సర్వసాధారణంగా హైపో థైరాయిడిజం సరిగ్గా పనిచేయకపోవడం వలన అధిక బరువు, అలసట, డ్రిప్షన్, నిద్రలేమి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇది పునరుత్పత్తిని తీవ్రతంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ వృషణాలు ఎలా కనెక్ట్ అవుతాయో ఇప్పుడు బయటపడింది. మగవారిలో సుమారు మూడింట ఒక వంతు మంది హైపోథైరాయిడిజంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిని నెగ్లెట్ చేస్తే పురుషులలో ఇన్ఫెర్టిలిటీకి దోహదపడుతుంది.
థైరాయిడ్ హోర్మన్లు వృషణాలపై అనేక రకాలుగా పనిచేస్తాయి. లేడీగ్ అదేవిధంగా జరే కణాలు సహా ఎన్నో కణాలను ఎఫెక్ట్ చేస్తుంది. ఇది టెస్టు స్టెరాన్, లూటీ నైసింగ్ హార్మోన్ పొలిటికల్ హార్మోన్ వంటి ప్రధాన మగవారి సంతాన ఉత్పత్తి హార్మోన్లను తగ్గించేస్తుంది. మనుషులలో థైరాయిడిజం ఉన్న వారిలో సగానికి పైగా హస్తే నోజు స్పెల్లింగ్ తో బాధపడుతూ ఉంటారు. కావున ఈ సమయంలో బ్లడ్ లో అధికంగా థైరాయిడ్ హార్మోన్లు కనిపిస్తూ ఉంటాయి. సుమారు 40 శాతం మంది వ్యాధిగ్రస్తులలో ఒలిగో టెరా జ్యూస్ స్పేర్మీయాలు ఉంటాయి. వీర్యం చిన్న పరిమాణానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. అలాగే హైపో థైరాయిడిజం కనుక్కున్న తర్వాత అంగస్తంభన పనితీరును పునర్దించడం సహజంగా థైరాయిడ్ హోర్మల్లు లెవెల్స్ ను సాధారణ స్త్రీ నికి తీసుకురావడం
ఎక్కువ స్మై సమయం స్పెర్ము పరిమాణం నాణ్యతలో సమస్యలు కూడా రోజులు గడిచే కొద్ది పెరుగుతూ ఉంటాయి. ప్రధాన విషయం ఏంటంటే హార్మోన్ పునస్థాపన మందులతో ఇది ట్రీట్మెంట్ చేయగలదు. అలాగే హైపోథైరాయిడిజం రివర్స్ బుల్ అవుతూ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో ప్రైమరీ అయిపోతాయి. అయిపోతాయి థైరాయిడిజం ఉన్న పురుషులలో ఉండే ఫ్రీ టెస్ట్రాన్ లెవెల్స్ సాధారణ స్థితికి పడిపోతాయి. అదేవిధంగా కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయాలంటే అయోడిన్ కి రోల్ ని పోషిస్తూ ఉంటుంది. విటమిన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.
కావున ఎంత తినాలి ఏ పరిమాణంలో తీసుకోవాలి. ఇలా ఏదైనా సప్లిమెంట్స్ ట్రీట్మెంట్ తీసుకునే మునుపు తప్పకుండా మీరు వైద్యని పని సంప్రదించాలి. వాళ్లు మీ శరీరానికి తగ్గ ట్రీట్మెంట్ ని చేస్తారు. మీరు చెప్పుకోలేని సమస్యల గురించి తెలుసుకోవడానికి మీరు థైరాయిడ్ లెవెల్స్ ను చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చెక్ చేసుకోవడం వలన మీకు ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలో వైద్యుడు అదే ట్రీట్మెంట్ ని అందిస్తారు. థైరాయిడ్ తక్కువ హార్మోన్లు విడుదల చేయడానికి కారణమయ్యే యాంటీ థైరాయిడ్ మెడిసిన్ రేడియో ధార్మిక అయోడిన్ సర్జరీ ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడిజంకి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్..