Jamun Fruit : వర్షాకాలంలో దొరికే ఈ పండు తింటే ఎన్ని ప్రయోజనాలో… మరి ముఖ్యంగా పురుషులకు…!
Jamun Fruit : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని విషయాలు ఉంటాయి. అందులోనే జామున్ ఒక్కటి. దీనినే ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా బ్లాక్ ఫ్లం అంటారు. వర్షాకాలంలో ఈ పండుని తప్పనిసరిగా తినాలంటారు. కొంతమంది దల్ దీని ఆస్టిజెంట్ పుల్లని చెప్పగా ఉండే రుచి నీ ఇష్టపడరు. అయితే ఈ బెర్రీలు మాత్రం తీయగా ఉంటాయి. ఇక ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు బ్లాక్ బెర్రీస్ తప్పనిసరిగా తినాలి అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ బ్లాక్ బెర్రీ ని తిన్నడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎప్పుడు తెలుసుకుందాం. జామున్ లో విటమిన్ సి ఏ ఉంటాయి. అలాగే జామున్ లో క్యాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ బ్లాక్ బెర్రీస్ ని తినడం వలన చర్మంలో హిమోగ్లోబిన్ పెరగడానికి మేలు చేస్తుంది.
Jamun Fruit చక్కెర స్థాయిని అదుపులో
జంబోలాన్ అనే సమ్మేళనం ఉన్నందున ఇది పిండి పదార్థాన్ని చక్కెరగా మార్చే ప్రక్రియను నెమ్మదించడం జరుగుతుంది.
ఈ కారణం చేత డయాబెటిక్ పేషంట్లకు వెళ్లి చాలా మేలును కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Jamun Fruit జీర్ణ క్రియ కు మేలు.
ఈ జామున్ తినడం వలన జీర్ణ క్రియ కి మేలు జరుగుతుంది. ప్రతిరోజు బ్లాక్ బెర్రీస్ ని తినడం వలన ఆహారాన్ని జీర్ణం చేసి ఎంజైము లను పెంచి మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే దీనిని తక్కువ జీర్ణశక్తి ఉన్నవారు కూడా తినవచ్చు.
Jamun Fruit నోటి ఆరోగ్యానికి మేలు.
బ్లాక్ బెర్రీల లో ఉండే రుచి బ్యాక్టీరియాని నిరోధించడానికి సహాయపడుతుంది. అలాగే చిగుళ్ళ వాపన తగ్గిస్తుంది. జామున్ నోటి దుర్వాసన నోటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
చర్మానికి ప్రయోజనకరమైనది.
వర్షాకాలంలో చాలామందికి చర్మం పొడిబారడం మొటిమలు రావడం వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి ఈ బ్లాక్ బెర్రీ ఉపయోగపడతాయి. వాటితో పాటుగా ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి మరియు చర్మ బ్యాక్టీరియాని తొలగిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.
బ్లాక్ బెర్రీస్ లో ఫినోలిక్ సమ్మేళనాలు ఆందోసైనిన్ లు ఉన్నాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి రక్షించడంతో పాటుగా గుండె జబ్బులు మధుమేహం వచ్చేే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.