Kalonji Seeds : ఇప్పటివరకు ఎవరికీ తెలియని కలోంజి సీడ్స్ సీక్రెట్ ఇదే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kalonji Seeds : ఇప్పటివరకు ఎవరికీ తెలియని కలోంజి సీడ్స్ సీక్రెట్ ఇదే…!

Kalonji Seeds : కలోంజి సీడ్స్ లేదా బ్లాక్ సీడ్స్ ను వేల సంవత్సరాల నుండి సాంప్రదాయ చైనా వైద్యంలోనూ ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. అయితే మనలో చాలామందికి బ్లాక్ సీడ్స్ వాడకం గురించి తెలియకపోవచ్చు. ఈ కలోంజీ సీడ్స్ లో అధిక మొత్తంలో కాల్షియం, ఫాలిక్ యాసిడ్లు, ఐరన్, కాపర్, జింక్, పాస్పర్స్ వంటి పోషకాలను కలిగి ఉంది. ఈ కలోంజి సీట్స్ తో కొన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చు వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం […]

 Authored By jyothi | The Telugu News | Updated on :2 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Kalonji Seeds : ఇప్పటివరకు ఎవరికీ తెలియని కలోంజి సీడ్స్ సీక్రెట్ ఇదే...!

Kalonji Seeds : కలోంజి సీడ్స్ లేదా బ్లాక్ సీడ్స్ ను వేల సంవత్సరాల నుండి సాంప్రదాయ చైనా వైద్యంలోనూ ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. అయితే మనలో చాలామందికి బ్లాక్ సీడ్స్ వాడకం గురించి తెలియకపోవచ్చు. ఈ కలోంజీ సీడ్స్ లో అధిక మొత్తంలో కాల్షియం, ఫాలిక్ యాసిడ్లు, ఐరన్, కాపర్, జింక్, పాస్పర్స్ వంటి పోషకాలను కలిగి ఉంది. ఈ కలోంజి సీట్స్ తో కొన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చు వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ సాఫీగా కొనసాగేలా కీలక పాత్ర పోషిస్తాయి. బ్లాక్ సీడ్ ఆయిల్ కిడ్నీలో పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీలను ఇన్ఫెక్షన్ బారి నుండి రక్షిస్తుంది.

వయసు మీద పడటం వల్ల వచ్చే ముడతలను ఇది నివారిస్తుంది. మొటిమలు మరియు ముఖంపై ఏర్పడిన నల్లటి మచ్చల సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఒబిసిటీ లక్షణాలు అధిక బరువు తగ్గేందుకు సహాయపడతాయి. నరాలు బలహీనపడే సమస్యలను తగ్గిస్తుంది. తాజా సర్వేలలో బ్లాక్ సీడ్స్ తీసుకోవడం ద్వారా రక్తహీన సమస్యలను తగ్గించుకోవచ్చని తెలిసింది. బ్లాక్ సీడ్ ఆయిల్ లో ఉండే లక్షణాలు బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. బ్లాక్ సీడ్ ఆయిల్ తో నొప్పి బాధించే చోట మృదువుగా మసాజ్ చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ దూరం చేసుకోవచ్చు. కలోంజి గింజలు తీసుకోవడం వల్ల మెమొరీ పవర్ ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. గింజల పొడిలో కొంచెం తేనె కలుపుకొని తింటే క్రమం క్రమంగా మెమరీ పవర్ పెరుగుతుంది. దీని తీసుకోవడం వల్ల మతిమరుపు అల్జీమర్స్ లాంటి వ్యాధులు కూడా దూరం అవుతాయి. చాలా రకాలైన ఇన్ఫెక్షన్ బారి నుండి రక్షిస్తుంది.

క్యాన్సర్ తో పాటు శరీరంలో ఏర్పడే అనేక రకాల క్యాన్సర్ నిరోధించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటమే కాకుండా గుండెకు ఆరోగ్యం చేకూరుతుంది. కలోంజీని తీసుకోవడం వల్ల నిరాహారంగా ఉన్నప్పుడు తగ్గుదల ఇన్సులిన్ నిరోధకత తగ్గుదల డేటా సెల్ ఫంక్షన్ పెరుగుదల కనిపిస్తుంది. ఈ విత్తనాల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు మూర్ఛ వ్యాధి నివారణలో సహకరిస్తుంది.. ఎముకల్లోని ములుగు ఉత్పత్తిని పెరిగేందుకు ఇది దోహాద పడుతుంది. అయితే వీటి వాడకం మరియు తీసుకోవాల్సిన పరిమాణం వంటి విషయాలకు నిపుణులు సలహాలు తప్పక తీసుకోండి..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది