Kidney Damage Signs : మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నాయి అనేది… మీ కాళ్ళలోనే తెలుస్తుంది… ఎలాగంటే…?
ప్రధానాంశాలు:
Kidney Damage Signs : మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నాయి అనేది... మీ కాళ్ళలోనే తెలుస్తుంది... ఎలాగంటే...?
Kidney Damage Signs : మన శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, వాటిని కొన్ని సింటమ్స్ వలన వాటిని మనం పసిగట్టవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మన పాదాలలో జరిగే కొన్ని మార్పుల ద్వారా శరీరంలోని మూత్రపిండాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో నిర్ణయించవచ్చు అంటున్నారు నిపుణులు. కోందరికీ అధికంగా అలసట, వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా పాదాలలో మార్పులుని గమనించవచ్చు. వీటన్నిటి లక్షణాలను భిన్నంగా గుర్తించవచ్చు. కాబట్టి మన కాళ్లల్లో పాదాలు శరీర బరువు మోయటమే కాకుండా,మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము కూడా తెలియజేస్తాయి పాదాలు. మన పాదాలలో జరిగే కొన్ని మార్పుల ద్వారా ఒంట్లోని మూత్రపిండాలు ఆరోగ్యాన్ని నిర్ణయించవచ్చు అంటున్నారు నిపుణులు. శరీరంలో అలసట వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా పాదాలలో మార్పులను సూచిస్తుంది. మన పాదాలలో భిన్నంగా కనిపించే మూత్రపిండాలలో ఆరోగ్యాన్ని సూచించే సంకేతాలు గురించి తెలుసుకుందాం….

Kidney Damage Signs : మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నాయి అనేది… మీ కాళ్ళలోనే తెలుస్తుంది… ఎలాగంటే…?
Kidney Damage Signs కాలులో వాపు
సాయంత్రం వేళలో పాదాలు ఆపురావడం మూత్రపిండాలలో ఆరోగ్యం క్షమించడానికి సంకేతం. వివిధ శరీర ద్రవాల పరిమాణం ద్రవ ఆస్మోలాలిటీ, ఆమ్లక్షారసమతుల్యతను నియంత్రించడంలో,మూద్రపిండాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాబట్టి మూత్రపిండాల సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు,ఈ ద్రవం పాదాలలో పేరుకుపోతుంది. దీనివల్ల వాపు వచ్చే అవకాశం పెరుగుతుంది.
చర్మంపై అధిక దురద : కాళ్లపై చర్మం ఎక్కువగా దురదగా ఉండటం కూడా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదని సంకేతం కావచ్చు. మీకు మూత్రపిండాల సమస్యలు ఉంటే, రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. రక్తం సరిగ్గా ఫిల్టర్ కాకపోవడం వల్ల చర్మం దురద వస్తుంది.
కండరాల నొప్పులు : రాత్రి నిద్రలో లేదా విశ్రాంతి సమయంలో అకస్మాత్తుగా కండరాల తిమ్మిరి లేదా కాళ్లు తిమ్మిరి కూడా మూత్రపిండాలు ఆరోగ్యంగా సరిగ్గా పోవడానికి గమనించవచ్చు. కండరాలు సరిగ్గా పనిచేయడానికి శరీరానికి పొటాషియం, క్యాల్షియం, సోడియం వంటి ఖనిజాలు సమతుల్యత అవసరం. మూత్ర పిండాలు రక్తాన్ని సరిగా ఫిల్టర్ చేయనప్పుడు ఈ సమస్యలు తలెత్తుతుంది.
చర్మం రంగు మారడం : పిండాలలో సమస్య ఉన్నప్పుడు కాళ్లపై చర్మం రంగు కూడా మారే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం రక్త ప్రసరణ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మూత్ర పిండాల పనితీరు తగ్గటం వల్ల కొన్నిసార్లు రక్తప్రసరణ పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పాదాలకు ఆక్సిజన్ తగ్గి చర్మం రంగులో మార్పులు వస్తాయి.
కాళ్లలో తిమ్మిరి : కదలకుండా కూర్చున్నప్పుడు కూడా పాదాలలో స్వల్ప జలదరింపు లేదా తిమ్మిర్లు వస్తుంటాయి. పిండాల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడానికి ఇది కూడా ఒక సంకేతం కావచ్చు. మూత్రపిండాలో ఎలక్ట్రోలైట్ నియంత్రణ. వ్యర్థలా శుద్ధి ద్వారా నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మూత్రపిండాల పనితీరులో స్వల్ప మార్పులు పాదాలలోని నరాలపై ప్రభావం చూపుతుంది.