Kidney Stones : కిడ్నీలో రాళ్లు గుట్టలుగా ఉన్న 5 డేస్ లో సర్దుకోవాల్సిందే…!
Kidney Stones : పాలక్ పన్నీరు అంటే ఇష్టపడని వారు ఉండరు. మరి పాలక్ అంటే అందరికీ కిడ్నీలో స్టోన్స్ వస్తాయని ఒక భయం. టమోటాలు వల్ల కూడా స్టోన్స్ వస్తాయని అని అందరికీ తెలుసు. మరి పాలక్, టమోటా కాంబినేషన్తో పాలక్ పన్నీర్ గా చేసి మరి చాలామంది దాబాల్లో రెస్టారెంట్లో ఇష్టమైన ఆహారంగా ఎక్కువగా తింటారు. ఈ రోజుల్లో కిడ్నీలో స్టోన్స్ యూత్ కి 25 శాతం మందికి పైగా కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి కరిగించుకోవాలన్నా, లేనివారు రాకుండా ఉండడానికి కూడా ఈపద్ధతిగా కిడ్నీ స్టోన్స్ డెవలప్ అవ్వకుండా ఉండాలంటే కూడా రణపాల ఆకు స్పెషల్గా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది.
ఈ రణపాల ఆకులో ఉండే ఫైటో కెమికల్స్ కానీ 12 రకాల ఇతర కెమికల్స్ గాని కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఎలా ఉపయోగపడుతున్నాయంటే మామూలుగా 70% కిడ్నీలో స్టోన్స్ క్యాల్షియం ఆక్సిలేట్స్ క్రిస్టల్స్ గాని ఫామ్ లో వచ్చిన స్టోన్స్ ఇవి. ఈ రెండు ఎక్కువ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి. ఈ కిడ్నీలో ఫిల్టర్ అయిన కాల్షియంట్స్ తో కలవడం వల్ల కాల్షియం మాగ్నెట్స్ ఈ రెండు కలిసి క్రిస్టల్ గా ఫామ్ అయి కిడ్నీలో స్టోన్ గా ఫామ్ అవుతుంది. క్యాల్షియంని ఆక్సినేటిని కలవనివ్వకుండా చేసి స్టోన్ ఫార్మేషన్ కాకుండా నిరోధిస్తున్నాడట. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఏ ఏరియాలో స్టోన్ ఉంటే ఆ భాగంలో ఆ కిడ్నీస్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. కణజాలం దెబ్బతింటుంది. డ్యామేజ్ అయిన కణాలని రిపేర్ చేయడానికి ఈ రణపాల ఆకు బాగా ఉపయోగపడుతుందంట.
అట్లాగే కిడ్నీలో నుంచి తక్కువ కాల్షియం ఫిల్టర్ చేసేది కూడా ఈ రణపాల ఆకు చేస్తున్నది. కొంతమంది ఎక్కువగా కాల్షియం ఫిల్టర్స్ గుండా బయటికి వచ్చి లాస్ అవుతూ ఉంటారు.తక్కువ ఫిల్టర్ చేసి కూడా స్టోన్ ఫార్మేషన్ రాకుండా ఇది ఉపయోగపడుతుంది. ఈ మూడు రూపాల్లో కిడ్నీలో స్టోన్ ఫామ్ అవ్వకుండా రణపాల ఆకు ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా ఉంది కాబట్టి ఈ రణపాల ఆకులు నాలుగు ఐదు ఆకులు తీసుకుని 200 ml నీళ్ళల్లో వేసి 100 ఎమ్మెల్యే అయ్యేవరకు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుని ఆ డికాషన్ ని లో నాలుగైదు స్పూన్ల తేనెను కలుపుకొని అలా త్రాగేసేయొచ్చు. తీసుకున్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ తొలిగిపోతాయని తెలియజేయడం జరిగింది. ఈ రణపాల ఆకు డికాషన్ కిడ్నీ స్టోన్లను రిమూవ్ చేస్తుంది. కాబట్టి కిడ్నీ స్టోన్ లు ఉన్నవారు నిత్యము ఇలా డికాషన్ తీసుకుంటే ఎటువంటి మందులు వాడకుండా ఎటువంటి నొప్పి లేకుండా కిడ్నీ స్టోన్ ను కరిగించుకోవచ్చు..