Hair Tips : వైట్ హెయిర్ వస్తుందని చింతిస్తున్నారా … అయితే ఈ నెచరల్ కలర్ ని వాడిచూడండి …నల్లని నిగనిగ లాగే కురులు మీసోంతం ?
Hair Tips : ప్రస్తుత కాలంలో అందరిని వేదించె సమస్య వైట్ హెయిర్ . ఈ ప్రాబులమ్ ఇప్పుడు చిన్నా పెద్ద అని తెడాలేకుండా అందరికి ఎదుర్యై సమస్య .అయితే ఈ సమస్యను కేవలం ఒక ఇంటి చిట్కా ద్వారా నల్లి జుట్టును పోందవచ్చు. మన వయసు మన చర్మం ఎలా అయితే చెబుతుందో అలాగే జుట్టు కూడా చెబుతుంది. తెల్ల జుట్టు వృధాప్యం సమయంలో రావాలి .కాని ఇప్పుడు చిన్న వయసులో కూడా వస్తుంది .దినినే బాలనరుపు అని కూడా అంటారు.అసలు జుట్టు త్వరగా ఎందుకు తెల్లబడుతుందో తెలుసుకుందాం … జుట్టు తెల్ల బడటంపై పరిశోధకులు అనేక పరిశోధనలు జరిపారు. అందులో వర్ణద్రవ్యం ఉత్పతి చేసే కణాలు వర్ణద్రవ్యంను తయారుచేయడం ఆపివేసినప్పుడు .జుట్టు వర్ణంను కోల్పోయి తెల్లబడంటం జరుగుతుంది. అని పరిశోధనలో వెలువడింది.కొన్ని సార్లు సమజ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా జుట్టులో చేరడం ప్రారంభం అవుతుంది.
దిని కారణంగా కూడా జుట్టు తెల్లగా మూరుతుంది. వయసు పైబడిన వారిలో జుట్టు నెరవడం సర్వసాధారణం . కాని చిన్న వయసులో కూడా జుట్టు తెల్లగవ్వడం అనేది శరిరంలో బి-12 లేకపోవడం కూడా కారణం అవుతుంది .ఈ విటమిన్ శరీరానికి శక్తిని ఇస్తుంది. జుటును పోడవుగా పెరగడానికి మరియు దట్టమైన నల్లని మేరిసే కురులు ఏర్పడుటకు బి-12 విటమిన్ సహయపడుతుంది. కొంత మంది వైట్ హెయిర్ ని దాచుకోవడానికి హెయిర్ డైని వాడితే మరికోందరు కెమికల్ బెస్ట్ హెయిర్ కలర్ని వేసుకునేందుకు భయపడేవారు కోందరు. కెమికల్ బెస్ట్ హెయిర్ కలర్ని వేసినా కూడా తెల్ల జుట్టు మీమ్మలన్ని బాదిస్తుంటే ..మీరు ఒక సారీ కాఫి యొక్క సహజ మాస్క్ ని అప్లై చేయవచ్చు. ఈ కలర్ చాలా సులువుగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . మీ జుట్టుకి ఒక సారీ కాఫీ హెయిర్ మాస్క్ ని ట్రై చేసి చూడండి. ఆ కాఫి డై జుట్టుపైన ఏలా ప్రబావితం చేస్తుందో .దినిని ఇంట్లోనే ఏలా తయారుచేసుకోవాలో చూద్ధాం ..
కాఫి హెయిర్ మాస్క్ ఎంత కాలం జుట్టును నల్లగా ఉంచుతుంది : కాఫీ హెయిర్ మాస్క్ మీ జుట్టుని నల్లగా ఉంచుటకు వారం రోజులు పనిచేస్తుంది. హెయిర్ కలర్స్ ఏక్కువ రోజు ఉండాలంటే .అది మీరు తలకు ఏన్ని సార్లు షాంపుని పెట్టి తలస్నానం చేస్తారో దాని పై ఆదారపడి పనిచేస్తుంది. అలాగే ఈ కాఫి హెయిర్ మాస్క్ కూడా ఎక్కువ సార్లు షాంపుని వాడితే త్వరగా హెయిర్ నుంచి పోతుంది. కాఫీ హెయిర్ డై అప్లే చేయడం వలన కలిగే ప్రయోజనాలు : దినిని ఉపయోగించడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . కాఫిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాఫీ బలహినంగా మారిన ఎంజైమ్ని నివారిస్తుంది.కాఫిలో కెఫిన్ ఉంటుంది. ఇది జుట్టును వత్తుగా పెరుగుటకు ,అలాగే జుట్టు బలంగా ఉంచుటకు ఏంతగానో ఉపయోగడుతుంది. దినిని తలకు పట్టించడం వలన తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాఫీ హెయిర్ మాస్క్ ను ఇంట్లోనే ఏలా తయారు చేయాలి : 2 tsp సేంద్రియ కాఫీ పోడి. 2 స్పూన్ల కండిషనర్.
సగం గ్లాస్ నీరు . ఈ నాచురల్ హెయిర్ డై ని తయారు చేయడానికి . మొదట ఒక కాళి పాత్రను తిసుకొని అందులో కోన్ని వాటర్ ని పోసి తక్కువ మంట మీద ఉంచాలి. ఈ నీటిలో కాఫి పౌడర్ని వేసి కాసేపు ఉడికించాలి .ఉడికిన తరువాత మంటను ఆపివేసి .నీటిని చల్లబర్చాలి. ఇప్పుడు ఈ నీటిలో కండిషనర్ వేసి కలిపి మీ జుట్టు పోడవును ,పెరుగుదలకు అనుగుణంగా ఉండేలా సరిపడ కాఫీ మిశ్రమాన్ని సిధ్ధంగా ఉంచుకోవాలి. కాఫీ డైని ఏలా ఉపయోగించాలి : దినిని జుట్టుకి అప్లై చెయడానికి ముందు ఒక సారి షాంపుతో జుటును కడిగేసి నీరు మొత్తం పోయేలా జుట్టును గట్టిగా పిడాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ చేతులతో తెలికగా తల పైన ఉన్న మొత్తం జుట్టుకి అన్ని భాగాలు పట్టే విధంగా పూర్తిగా అప్లై చేయండి. ఈ కాఫీ డైని ఒక అర గంటసేపు తలకు పట్టేవరకు ఉంచి .ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగేయాలి .నాచురల్ కాఫీ డై చిట్కా పాటించండి .అంతే అందమైన నల్లని మేరిసే కురులు మీ సోంతం . పైన చేప్పిన ప్రక్రియ కేవలం అవగాహణకొరకే . మీరు వైద్యులను సంప్రదించి పూర్తి సమాచరంను తెలుసుకోండి .ఆ తరువాతే ప్రయత్నం చేయండి.