Medicinal Benefits : ఈ ఒక్క మొక్క ఇంట్లో ఉంటే చాలు.. మీ అంత అదృష్ట వంతులు ఉండరు!
Medicinal Benefits : పారిజాతం మొక్క మన పురాణ కాలం నుంచి ఉన్న మొక్క. ఈ మొక్క పూలకు అత్యంత పవితమైన మొక్కలుగా భావిస్తారు. ఈ మొక్క ఆకుల నుండి వేర్ల వరకు పారిజాతం మొక్క వివిధ వైద్య లక్షణాలను కల్గి ఉంటుంది. ఆకుల రసం చేతుగా ఉంటుంది. కానీ మంచి టానిక్ గా పని చేస్తుంది. ఆర్థరైటిస్, మలబద్ధకం, పురుగుల బారిన పడకుండా లేదా కషాయాలను ఉద్భుతమైనవి. ఈ చిన్న సుగంధ, తెలుపు పువ్వు గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు శ్వాసకోశ సమస్యల కోసం అద్బుతంగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులు మరియు మలేరియా చికిత్సకు పారిజాత కాండం యొక్క పొడి చాలా మంచిది. పారిజాతాన్ని గొప్ప యాంటీ పైరెటిక్ గా చెప్తుంటారు.
ఇది మలేరియా, డెంగ్యూ మరియు చికెన్ గున్యా జ్వరాలతో సహా వివిధ వికారమైన జ్వరాలను నయం చేస్తుంది. ఇటీవలి అధ్యయనాలు జ్వరాన్ని తక్షణమే… తగ్గించడానికి పారిజాతం ఆకు, బెరడు, సారం చాలా ఉపయోగపడతాయని సూచిస్తున్నారు. ఇవి డెంగ్యూ మరియు చికెన్ గున్యా జ్వరాల్లో ప్లేట్ లెట్ సంఖ్యను పెంచడానికి సాయపడుతుంది. ఇది జ్వరం కల్గించే బ్యాక్టీరియా, పపరాన్న జీవి పెరుగుదలను కూడా నిరోధిస్తుంది.ఒఖ స్పూన్ ఆకు రసం తీసుకొని 2 కప్పుల నీటితో… అది ఒక కప్పు అయ్యే వరకు మరగబెట్టాలి. అలాగే మీరు మిల్లీ లీటర్ ఆలివ్ నూనెను రెండు చుక్కల పారిజాత కషాయం నూనెతో కలపవచ్చు. అంతే కాకుండా అరికాళ్లపై కూడా రుద్దవచ్చు.
ఇది మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయ పడుతుంది. ఆర్థరైటిస్ మరియు సయాటికా చాలా బాధాకరమైన పరిస్థితులు. పారిజాతం ఆకులు మరియు పువ్వులు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు నిర్దిష్ట ముఖ్యమైన నూనెలను కల్గి ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ మోకాలి నొప్పి చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగో పొడి దగ్గును నయం చేస్తుంది. పారిజాతం ఆకుల్లో ఇథనాల్ ఉన్నందున దానిలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇమ్యునోస్టిమ్యులేటరీగా పని చేస్తాయి. అలాగే రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పారిజాతం కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహులు పారిజాత ఆకును తినడం కానీ ఆక రసం తాగడం కానీ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.