Belly Fat : ఎలాంటి వ్యాయామం చేయకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించాలనుకుంటున్నారా… ఇవి తాగితే చాలు… ఐస్ లా కరిగిపోతుంది..
Belly Fat : ప్రస్తుత కాలంలో ఎంతోమందిని వేధిస్తున్న సమస్యలల్లో బెల్లీ ఫ్యాట్ కూడా ఒకటి. దీంతో పొట్ట అనేది ఉబ్బి పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే శరీర ఆకృతిని కూడా అందవిహీనంగా చేస్తుంది. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.ఎలాంటి వ్యాయామం చేయకుండా పొట్ట తగ్గించుకోవాలి అనుకుంటున్నారా. అలా అయితే ఈ జ్యూస్ లలో ఏదో ఒకటి ప్రతిరోజు మిస్ చేయకుండా తాగండి. పొట్ట లో పేరుకుపోయిన కొవ్వు కరగటానికి ఇదే బెస్ట్ హోమ్ రెమిడీ అని చెప్పొచ్చు. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం…
నిమ్మకాయ నీరు : నిమ్మకాయ నీరు అనేది జీవక్రియను ఎంతగానో పెంచుతుంది. అలాగే జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక శరీరం నుండి విషాన్ని బయటకు పంపించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా మేలు చేస్తుంది. అంతేకాక బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును కూడా నియంత్రిస్తుంది…
దోసకాయ నీరు : దోసకాయ నీటిలో కెలరీల కంటెంట్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరాన్ని ఎంతో హైడ్రేడ్ చేస్తుంది. అలాగే కడుపులో మంటను కూడా నియంత్రిస్తుంది. అలాగే ఎంతో ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతు కూడా ఇస్తుంది. అలాగే పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…
జింజర్ వాటర్ : ఈ జింజర్ వాటర్ ఆకలి ని నియంత్రిస్తుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది. అయితే జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక కొవ్వును కాల్చడం వలన బొడ్డు కొవ్వును కూడా నియంత్రిస్తుంది…
యాపిల్ సైడర్ వెనిగర్ : యాపిల్ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ సెన్సిటివిటిని కూడా మెరుగుపరుస్తుంది. ఇది శరీర కొవ్వు కూడా నియంత్రిస్తుంది. అలాగే ఆకలిని తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక బరువును నియంత్రించటమే కాక పొత్తి కడుపులో ఉన్న కొవ్వును కూడా నియంత్రిస్తుంది…
పుదీనా నీరు : ఈ నీరు జీర్ణ సమస్యల నుండి మరియు కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ లో నియంత్రిస్తుంది. ఇది జర్ణ క్రియకు కూడా ప్రేరేపిస్తుంది. అంతేకాక బొడ్డు కొవ్వూను తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది…
పుచ్చకాయ నీరు : మీరు శరీరాన్ని హైబ్రిడ్జ్ చేస్తుంది. ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. అలాగే శరీరం నుండి విషయాన్ని తొలగించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక బరువు తగ్గించడానికి మరియు నడుమును నాజుగ్గ మరియు సన్నగా చేయడంలో హెల్ప్ చేస్తుంది…
దాల్చిన చెక్క నీరు : ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ఒక శక్తివంతమైన ఔషధం అని చెప్పొచ్చు. ఇది జీవక్రియను కూడా పెంచగలదు. మరి ముఖ్యంగా బోడ్డు చుట్టూ పేర్కొన్న కొవ్వును కూడా కరిగిస్తుంది…
కలబంద నీరు : ఈ కలబంద నీరు జవక్రియకు ఔషధంలా పని చేస్తుంది. అలాగే శరీరంలో మంటను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక బరువును నియంత్రించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వును కూడా నియంత్రిస్తుంది…
మెంతి నీరు : ఈ నీరు తాగటం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది. అలాగే జీర్ణ క్రియకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక రక్తంలో చెక్కర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అలాగే బొడ్డు చుట్టూ కొవ్వు అనేది పేరుకు పోకుండా కూడా చేస్తుంది…
గ్రేప్ ఫ్రూట్ వాటర్ : ఈ వాటర్ కొవ్వును కరిగించేందుకు మేలు చేసే ఎంజామ్ లను కలిగి ఉంటుంది. ఇది జీవక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇన్సులిన్ నిరోధకతను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక బరువును తగ్గించడంతో పాటు పొట్ట కొవ్వును కూడా నియంత్రిస్తుంది…