Obesity : పిల్లల్లో ఉబకాయం సమస్య ఎక్కువవుతుంది… దీనికి గల కారణం అదేనంట… పేరెంట్స్ అలర్ట్…?
ప్రధానాంశాలు:
పిల్లల్లో ఉబకాయం సమస్య ఎక్కువవుతుంది... దీనికి గల కారణం అదేనంట... పేరెంట్స్ అలర్ట్...?
Obesity : ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలను ఉబకాయి సమస్యలు పెరుగుతూనే ఉంది. దువ్వకాయం పెరిగిపోవడం వల్ల ఎన్నో వ్యాధుల బారిన పడేలా చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పిల్లల్లో ఉబ్బకాయ సమస్య గణనీయంగా పెరుగుతుంది. దీనికి సంబంధించి ఇటీవల ఒక నివేదిక విడుదలైంది. తాత కొన్ని శతాబ్దాల నుంచి పెద్దల్లో కంటే కూడా పిల్లల్లోనే ఉబకాయ సమస్య పెరిగిందని పరిశోధనలో తేలింది. ప్రస్తుత కాలంలో ఉబకాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఎక్కువ జబ్బుల బారిన పడేటట్టు చేస్తుంది. ఎక్కువ పిల్లల్లోనే ఈ సమస్య పెరుగుతుంది. ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగా పెరుగుతుందని ప్రపంచ ఉబ్బకాయ నివేదికలో చెప్పబడింది. పిల్లల్లో ఉబ్బకాయ సమస్య పెరగడం వలన వీరికి డయాబెటిస్ నుంచి గుండె జబ్బుల వరకు… ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని నివేదికలో తెలియజేశారు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే… పిల్లలు ఎందుకు ఉబ్బకాయ సమస్యతో బాధపడుతున్నారు… ఈ సమస్యను ఎలా నియంత్రించాలి. అసలు నిపుణులు దీని గురించి ఏమంటున్నారు..

Obesity : పిల్లల్లో ఉబకాయం సమస్య ఎక్కువవుతుంది… దీనికి గల కారణం అదేనంట… పేరెంట్స్ అలర్ట్…?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు.. కౌమార దశలో ఉన్న వారిలో ఉబకాయం రేటు 1990 తో పోలిస్తే 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగిందని అంచనా.. భారతదేశంలో సహా అనేక దేశాలలో పిల్లల్లో ఉకాయం పెరిగింది. దీని కారణంగా, పిల్లల్లో టైప్ -2 డయాబెటిస్, గుండె జబ్బుల కేసులు కూడా పెరిగాయి. కొన్ని సందర్భాల్లో, పిల్లలు గుండె జబ్బులు కారణంగా కూడా మరణించారు. ఉబ్బకాయ కారణంగా పిల్లల్లో హార్మోన్ల ఆసమ్మ తుల్యత వంటి సమస్యలు కూడా వచ్చాయి. దీనికి కల కారణం పిల్లల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది.
Obesity పిల్లల్లో ఉబ్బకాయ ఎందుకు వస్తుంది
పిల్లల్లో ఉబకాయం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో పిల్లలు జీవనశైలి క్షీణించడం ఒక ప్రధానమైన కారణమని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అంకిత్ వివరించారు.
ఇప్పుడు పిల్లలు మొబైల్ మరియు కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చుంటున్నారు. గల కారణం శారీరక శ్రమ చాలా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆహారంలోనూ.. పిల్లలు జంక్ ఫుడ్ తినే ధోరణి కూడా వేగంగా పెంచుకుంటున్నారు. అలాగే ఉబ్బకాయ సమస్య ప్రమాదంగా పెరుగుతుందని వివరించారు నిపుణులు. ఇది కాకుండా, దుబ్బ కాయం పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. న్యూ పరమైన కారణాల వల్ల కూడా ఉబ్బకాయం రావచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో, జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఉబ్బకాయాన్ని ప్రోత్సహిస్తాయి.
Obesity పిల్లలలో ఉబ్బకాయని ఎలా నియంత్రించాలి
-పిల్లలు బయట ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి.
– ఎటువంటి కారణాలు లేకుండా పిల్లలు మొబైల్స్ ను, లాప్టాప్ లను వాడడాన్ని అనుమతించవద్దు.
– ఇంటి వాతావరణాన్ని మంచిగా ఉంచుకోండి… పిల్లలకు మానసిక ఒత్తిళ్లు తలెత్తకుండా చూడండి. ఆహారం, నిద్ర, జీవనశైలిని మెరుగుపరచాల్సి ఉంటుంది.