Okra : బెండకాయలను ఈ రెండిటితో కలిపి అస్సలు తినకూడదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Okra : బెండకాయలను ఈ రెండిటితో కలిపి అస్సలు తినకూడదు..!

 Authored By aruna | The Telugu News | Updated on :19 October 2023,12:00 pm

Okra : బెండకాయ ఇంగ్లీష్ లో లేడీస్ ఫింగర్ అని పిలుచుకుంటాం. ఈ కూరగాయలు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆకుపచ్చ కూరగాయల మాదిరిగానే ఆకుపచ్చ కూరగాయల మాదిరిగానే లేడీస్ ఫింగర్ కూడా అధిక ఫైబర్ మరియు ఆంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఏదైనా ఎక్కువగా తీసుకోవడం ప్రమాదమే కదా.. లేడీస్ ఫింగర్ అనేక ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ దాని అధిక వినియోగం అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది. లేడీస్ ఫింగర్ ఎక్కువగా తినడం వల్ల ఐరన్ ఫైబర్, జింక్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం ఆమ్లాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ క్యాన్సర్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూరగాయలను తినడం పెద్దలు మరియు పిల్లలు మరియు యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే ఎవరికైనా కిడ్నీ సంబంధిత వ్యాధి ఉంటే వాళ్ళు ఈ బెండకాయ అంటే లేడీస్ ఫింగర్ తినకుండా ఉండాలి. లేదా డాక్టర్ను సంప్రదించిన తర్వాత తినాలి. ఇది మాత్రమే కాదు.. మీకు మూత్రపిండాలలో రాళ్లు ఉంటే ఈ బెండకాయ తినడం వల్ల అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. మీరు బెండకాయ కూరను ఎక్కువగా తింటే మీకు ఎసిడిటీ, ఉబ్బరం సమస్య రావచ్చు.. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారు కూడా ఈ కూరగాయలకు దూరంగా ఉండాలి. సైనస్, దగ్గు సమస్యలతో బాధపడుతుంటే లేడీస్ ఫింగర్ తినడం మంచిది కాదు. ఈ కూరగాయలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా విరోచనాలు అవ్వచ్చు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే బొల్లి వ్యాధి ఉన్నవాళ్లు కూడా ఈ బెండకాయ తినకూడదు. బొల్లి ఉన్న వారి శరీరంలో రెండు రకాల రంగులు ఉంటాయి.

Okra should not be eaten with these two

Okra should not be eaten with these two

చర్మ వైద్యుని సంప్రదించి మంచి ఆహారం తీసుకుంటే ఈ వ్యాధి నయమవుతుంది . కాబట్టి ఓపిక అవసరం వ్యాధిని నయం చేయడానికి ఏవేవి తినాలి.. ఏవి తినకూడదు.. చూద్దాం.. ఫ్రెంచ్ బీన్స్, ముల్లంగి, క్యారెట్, బచ్చలి కూర, మునగకాయలు మొదలైన తాజా ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవాలి. మామిడి, ద్రాక్ష , ఖర్జూరం మొదలైనవి తినొచ్చు. గోధుమలు స్వచ్ఛమైన నెయ్యి, బాదం, బంగాళదుంపలు మొదలైనవి అప్పుడప్పుడు తినాలి. బెండకాయ తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే బెండకాయ తిన్నాక కాకరకాయ, ముల్లంగి వంటివి అస్సలు తినకూడదు. ఎందుకంటే బెండకాయలో ఉన్న కెమికల్ ఈ కాకరకాయలు, ముల్లంగిలో ఉండే కెమికల్స్ వల్ల రియాక్షన్స్ వచ్చి చర్మం మీద బోల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అలాగే బెండకాయ కూర తిన్నాక పాలు అస్సలు తాగకూడదు.

పాల ఉత్పత్తులు తీసుకోకూడదు. బెండకాయతో పాటు ఎలాంటి వాటిని తింటే అది కడుపులోకి వెళ్ళాక విషయంగా మారిపోతుంది. బెండకాయతో మనం తినకూడనిది మరొకటి ఉంది. అదే పొట్లకాయ. బెండకాయ తిన్న వెంటనే పొరపాటున కూడా పొట్లకాయ తినకూడదు. ఇది డైజెస్టివ్ సిస్టం వాంతులు వికారం కలిగిస్తుంది. మరొకటి ముల్లంగి లేదా ముల్లంగి వంటకాలు బెండకాయ తిన్న తర్వాత మర్చిపోయి కూడా తినకూడదు. పిల్లలు కూడా అస్సలు పెట్టకూడదు…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది