Pumpkin Leaves Benefits : గుమ్మడి పూలతో ఆరోగ్య ప్రయోజనాలు… ముఖ్యంగా మహిళలకు సంజీవని…?
ప్రధానాంశాలు:
Pumpkin Leaves Benefits : గుమ్మడి పూలతో ఆరోగ్య ప్రయోజనాలు... ముఖ్యంగా మహిళలకు సంజీవని...?
Pumpkin Leaves Benefits ఎక్కువగా మనం గుమ్మడి కాయలను వంటకు వినియోగిస్తాం. కానీ గుమ్మడి ఆకులను వంటల్లో ఎప్పుడైనా వినియోగించారా…? అయితే ఈ గుమ్మడి ఆకులు కూడా ఉమ్మడికాయ లాగానే ఎన్నో పోషక విలువలను కలిగి ఉంది. ఏ గుమ్మడికాయ కూర ఎంత రుచిగా ఉంటుందో, గుమ్మడి ఆకులతో చేసిన వంట కూడా అంతే రుచిగా ఉంటుంది. అయితే ఈ గుమ్మడి ఆకు మహిళల ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేస్తున్నారు నిపుణులు. ఈ గుమ్మడి ఆకులలో ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, బీటా కెరోటిన్ వంటి ఆంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉన్నాయని తెలియజేశారు వైద్య నిపుణులు. గుమ్మడి ఆకులో గుమ్మడికాయలు లాగానే క్యాల్షియం,మాంగనీస్,విటమిన్- B6,బాస్పరం కూడా ఉన్నాయి.ఈ గుమ్మడి ఆకులలో ఉన్న పోషకాలు అన్నీ కూడా శారీరక,మానసిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మామిడికాయ ఆకులనే వంటకాలలో వినియోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలకు ఫ్రీమెనుర్రస్టవల్ సిండ్రోమ్ ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యతో బాధపడుతున్న స్త్రీలు మానసిక స్థితిలోని మార్పులు, తలనొప్పి, నిరాశ, చిరాకు అంటే సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. నుండి ఉపశమనం పొందాలంటే స్త్రీలు మాంగనీస్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ మ్యాంగనీసు గుమ్మడికాయ ఆకులలో పుష్కలంగా లభిస్తుంది. ఈ ఈ సమస్యలతో బాధపడే మహిళలకు కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే మహిళలు మలబద్ధక సమస్యలతో బాధపడితే ఈ గుమ్మడికాయ ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఈ గుమ్మడికాయ ఆకులో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది కావున మలబద్ధకం సమస్యను నివారించవచ్చు. ఉమ్మడి ఆకుల్లో కాల్షియం, బాస్వరం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
ఇది ఎముకలను దృఢంగా, బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. దంతాల అభివృద్ధిలో కూడా ముఖ్యపాత్రను పోషిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు వంటినుంచి ఉపశమనం లభిస్తుంది. అజయ్ గుమ్మడి ఆకులలో ఇనుము కూడా అధికంగానే ఉంటుంది. ఉండడం వల్ల రక్తహీనతను అరికట్టవచ్చు. కే స్త్రీలలో వచ్చే రుతుక్రమ నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. ఉమ్మడి ఆకులలో ఉండే ఫైబరు చిన్న ప్రేగుల నుండి కొలెస్ట్రాలను, పిత్త ఆమ్లాల శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ద్వార కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తగ్గడం ద్వారా, ఫైబర్ ఉండడం వల్ల గుండె జబ్బులు ప్రమాదం తగ్గిస్తుంది.