Diabetics : ఈ తీయని పండు షుగర్ వ్యాధిగ్రస్తులకి గొప్ప వరం.. అద్భుతమైన ప్రయోజనాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetics : ఈ తీయని పండు షుగర్ వ్యాధిగ్రస్తులకి గొప్ప వరం.. అద్భుతమైన ప్రయోజనాలు…!!

Diabetics  : కొన్ని రకాల పండ్లు శరీరానికి కావాల్సిన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి.. షుగర్ ని కంట్రోల్ చేసే లక్షణాలు ఉంటాయి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు పుష్కలంగా పోషకాలను అందించే పండ్లను ఒకటి. వైల్డ్ స్వీట్. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని కస్టర్డ్ ఆపిల్ పేరుతో పిలుస్తారు. దీనిలో పీచు పదార్థం, క్యాల్షియం, పొటాషియం, చక్కెర, పిండి పదార్థాలు, విటమిన్ష పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జలుబు చేసిన కూడా హాయిగా తీసుకోవచ్చు. అలాగే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 March 2023,6:00 am

Diabetics  : కొన్ని రకాల పండ్లు శరీరానికి కావాల్సిన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి.. షుగర్ ని కంట్రోల్ చేసే లక్షణాలు ఉంటాయి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు పుష్కలంగా పోషకాలను అందించే పండ్లను ఒకటి. వైల్డ్ స్వీట్. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని కస్టర్డ్ ఆపిల్ పేరుతో పిలుస్తారు. దీనిలో పీచు పదార్థం, క్యాల్షియం, పొటాషియం, చక్కెర, పిండి పదార్థాలు, విటమిన్ష పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జలుబు చేసిన కూడా హాయిగా తీసుకోవచ్చు. అలాగే దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఈ కస్టర్డ్ ఆపిల్ రామ ఫలం, లక్ష్మణ ఫలం ఎన్ని రకాలు ఉంటాయి. రామపలం కూడా ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు కలిగి ఉంటుంది. ఇది ఒక రకమైన కాలానుగున పండు అధికంగా అస్సాం మహా రాష్ట్రంలో పండుతుంది.

Ramphalam is a very beneficial fruit for diabetes patients

Ramphalam is a very beneficial fruit for diabetes patients

రామఫలం షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనకరమైన పండు. సహజంగా షుగర్ పేషెంట్లకు ఈ పండ్లను తీసుకోమని వైద్యనిపుణులు చెబుతుంటారు. అలాగే రామపలం తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. ఎర్రగా నున్నగా మందని పై పొరతో ఉండే ఈ పండు రామఫలం. అన్నహా కులట దీని శాస్త్రీయ నామం ఇది రుచి చాలా తియ్యగా ఉంటుంది. ఈ పండులో సీతాఫలంలో ఉండే అన్ని పోషక విలువలు దీనిలో ఉంటాయి. రామ పలంలోని 75 కేలరీల శక్తి కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పీచు పదార్థం, ప్రోటీన్లు, బి కాంప్లెక్స్ లోని దీనిలో పుష్కలంగా ఉంటాయి. రామఫలం లోపల గుజ్జు చాలా మెత్తగా ఉంటుంది. అదేవిధంగా ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పండు తీసుకోవడం వలన ప్రమాదకరమైన క్యాన్సర్ తగ్గుతుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి ఈ రామఫలం చాలా బాగా సహాయపడుతుంది. అలాగే షుగర్ నియంత్రించే లక్షణాలు ఈ పనిలో ఉంటాయి.

Ramphalam is a very beneficial fruit for diabetes patients

Ramphalam is a very beneficial fruit for diabetes patients

శరీరంలో షుగర్ లెవెల్స్ ను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఈ పండును వైల్డ్ స్వీట్ అని కూడా పిలుస్తుంటారు. బరువు తగ్గడం: మీరు శరీర బరువును తగ్గాలనుకుంటే ఈ పండు మీకు చాలా సహాయంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుంది. అలాగే ఊబకాయం కూడా తగ్గిపోతుంది.. ఈ పండు తీసుకోవడం వల్ల బరువు చాలా తొందరగా తగ్గుతారు… రోగనిరోధక శక్తిని పెంచుతుంది: విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ రామఫలం తీసుకోవడం వలన శరీరంలో రోకనిరోదక శక్తి మెరుగుపడుతుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మీ వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో రామఫలం మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. జుట్టు సంరక్షణకు:
జుట్టు రాలడం, తల దురద లాంటి సమస్యలు కూడా ఈ పండు తీసుకోవడం వలన తగ్గిపోతాయి. దీనిలో విటమిన్ సి కారణంగా జుట్టు చర్మాన్ని చాలా సంరక్షిస్తుంటాయి. రామఫలం చర్మం మచ్చలు మొటిమలను తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది