Sickness Problems : తరచుగా మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే… ఈ ఫుడ్స్ తీసుకోండి… ఆ సమస్యలకు చెక్ పెట్టండి…??
ప్రధానాంశాలు:
Sickness Problems : తరచుగా మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే... ఈ ఫుడ్స్ తీసుకోండి... ఆ సమస్యలకు చెక్ పెట్టండి...??
Sickness Problems : మన రోజు వారి జీవితంలో మన ఆరోగ్యం కోసం ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది తరచుగా అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. అలాగే జ్వరం మరియు జలుబు, నీరసం, దగ్గు ఇలా ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బలంగా లేకపోవడం. అయితే మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది ప్రతిష్టంగా లేకపోతే తరచుగా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే నీరసంగా మరియు బలహీనంగా ఉంటుంది. దీనివల్ల దేని పైన కూడా ధ్యాస అనేది అసలు ఉండదు. దీంతో వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ లు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటివారు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పుడు మేము చెప్పే కొన్ని ఫుడ్స్ తీసుకుంటే మంచిది. అవి ఏంటో చూద్దాం.
మన ఆరోగ్యానికి అల్లం అనేది చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాగే తరచు అనారోగ్య పాలయ్యేవారు అల్లంతో చేసిన ఆహారాలు తీసుకుంటే మరీ మంచిది. దీనిలో ఉండే పోషకాలు ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీనితోపాటు ఉసిరి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి రోగాలు అనేవి మన దరి చేరకుండా హెల్ప్ చేస్తుంది. ఉసిరితో చేసిన పదార్థాలు మరియు ఉసిరి రసం తాగిన కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు అనేవి అందుతాయి…
అంతేకాక నారింజ పండ్లు మరియు మునగాకు, ఆకుకూరలు, పసుపు, విటమిన్ సి ఉండే ఫుడ్స్ తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎంతగానో పెరుగుతుంది. దీని వలన నీరసం మరియు అలసట అనేది మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాక మీరు ఎంతో యాక్టివ్ గా కూడా ఉంటారు. కాబట్టి మీ ఈరోజు వారి ఆహారంలో వీటిని చేర్చుకుంటే చాలు