Anjeer : అంజీరా పండ్లను అధికంగా తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anjeer : అంజీరా పండ్లను అధికంగా తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా…!

Anjeer : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను ఆహారంలో చేర్చుకుంటున్నాము. ఈ పండ్లలో ఒకటి అంజీర. అయితే ఈ అంజీర పండ్లలో శరీరానికి ఎంతో అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని పెంచే ఔషధ గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. అలాగే అంజీర పండ్లలో ఉండే ఆక్సిలేట్ శరీరంలో కాల్షియం ను సంగ్రహించటం వలన కాల్షియం కొరత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున అంజీర తీసుకోవడం వలన […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 September 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Anjeer : అంజీరా పండ్లను అధికంగా తీసుకుంటే... ఏం జరుగుతుందో తెలుసా...!

Anjeer : మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పండ్లను ఆహారంలో చేర్చుకుంటున్నాము. ఈ పండ్లలో ఒకటి అంజీర. అయితే ఈ అంజీర పండ్లలో శరీరానికి ఎంతో అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని పెంచే ఔషధ గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. అలాగే అంజీర పండ్లలో ఉండే ఆక్సిలేట్ శరీరంలో కాల్షియం ను సంగ్రహించటం వలన కాల్షియం కొరత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కావున అంజీర తీసుకోవడం వలన శరీరంలో సల్ఫేట్ అనేది పెరుగుతుంది. దీని వలన మైగ్రేన్ ఎటాక్ అనేది రావచ్చు. అయితే ఇది అంజీర పండ్లను ఎక్కువగా తీసుకోవడం వలన వస్తుంది అని అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే అంజీరతో కలిగే దుష్పరిణామాలు వాటిని అతిగా తిన్నప్పుడే ఉంటాయి. అయితే ఏదైనా అలర్జీ సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు అంజీర ను అస్సలు తీసుకోకూడదు. అలాగే అంజీరాను తీసుకోవడం వలన వాటి గింజలు పేగులలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇవి లివర్ ను దెబ్బతీసే ప్రమాదాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు…

ఈ అంజీరా ను అతిగా తీసుకోవడం వలన పళ్ళల్లో కీటాణువులు అనేవి ఏర్పడతాయి. అందుకే వాటిని మితంగా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అంతేకాక అంజీర లో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కావున అతిగా తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదం. అయితే ఈ అంజీర పండ్ల లో ఉండే ఐరన్ ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలతో పాటుగా నష్టాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ అంజీరను అతిగా తీసుకున్నట్లయితే వాటిలో పీచు పదార్థం కారణంగా గ్యాస్ మరియు ఉబ్బరం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాక సర్జరీ తర్వాత అంజీరను తీసుకున్నట్లయితే స్టమక్ బ్లీడింగ్ రిస్క్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది…

Anjeer అంజీరా పండ్లను అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా

Anjeer : అంజీరా పండ్లను అధికంగా తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా…!

ఈ అంజీరలో చక్కెర శాతం కూడా అధికంగా ఉంటుంది. కావున వీటిని ఎక్కువగా తీసుకుంటే షుగర్ పేషెంట్ల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. అలాగే అలర్జీ సమస్యలతో బాధపడేవారు అంజీరాను అస్సలు తీసుకోవడం మంచిది కాదు. ఏదైనా సర్జరీ చేయించుకునే వ్యక్తులు కూడా వీటిని తినే ముందు వైద్యుల సలహాలు తీసుకోవాలి. అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా ఇదే రూల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే డయాబెటిక్ సమస్యతో బాధపడే వారు కూడా అంజీరాను లిమిటెడ్ గా తీసుకోవటమే మంచిది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది