Summer Skin Care : ఈ ఆకులతో ఇలా చేస్తే… మీరు మీ పిల్లల కంటే కూడా మీరే యవ్వనంగా కనిపిస్తారంట… ఏమిటో తెలుసా…?
ప్రధానాంశాలు:
Summer Skin Care : ఈ ఆకులతో ఇలా చేస్తే... మీరు మీ పిల్లల కంటే కూడా మీరే యవ్వనంగా కనిపిస్తారంట... ఏమిటో తెలుసా...?
Summer Skin Care : ఎండాకాలంలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మీ ముఖం అందవికారంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ధర్మాన్ని కాపాడుకొనడానికి ఇంట్లోనే ఈజీగా చిట్కా అని ఫాలో అవ్వండి. ఎండాకాలంలో మీ చర్మం వేడి, దుమ్ము,ధూళి వల్ల చర్మం పాడయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ధర్మ సంరక్షణ కోసం వివిధ రకాల సౌందర్య సాధనను వినియోగిస్తూ ఉంటాం. కానీ, మన ఇంట్లో లభించే ఒక మొక్క ఆకుల ద్వారా మీ ముఖాన్ని పూర్తిగా సంరక్షించుకోవచ్చు. మన ఇంట్లో కనిపించే తులసి మొక్కల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాలతో పాటు చర్మాన్ని కూడా పూర్తిగా సంరక్షించగలదు. శ్రీ చర్మచాయనో మెరుగుపరచటమే కాకుండా, చర్మ సమస్యలను తొలగించడంలో ముఖ్యపాత్రను పోషించగలరని నిపుణులు చెబుతున్నారు. తులసిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఈ చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించగలదు. తులసి తో తేనే, నిమ్మరసం కలిపి పేస్ట్ ను చర్మానికి రాసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మపు నిర్జీవత్వాన్ని తొలగిస్తుంది. నేనే చర్మాన్ని పోషిస్తుంది, తేమగా ఉంచుతుంది.

Summer Skin Care : ఈ ఆకులతో ఇలా చేస్తే… మీరు మీ పిల్లల కంటే కూడా మీరే యవ్వనంగా కనిపిస్తారంట… ఏమిటో తెలుసా…?
Summer Skin Care ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు
మొదట కొన్ని తాజా తులసి ఆకులను రూబీ పేస్ట్ చేయండి. ఇప్పుడు అందులో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా స్వచ్ఛమైన తేనె కలపండి. మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి సమానంగా రాసి 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఈ ప్రక్రియను వారానికి రెండు, మూడుసార్లు చేయవచ్చు. అమౌంట్ తప్పకుండా ఉపయోగిస్తే ముఖం మెరుస్తుంది. ధర్మం కోల్పోయిన మెరుపును తిరిగి పొందవచ్చు. ఎండ వల్ల కమిలిన చర్మం ఉపశమనం లభిస్తుంది.
ఉపయోగించే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి : ఈ చిట్కా అని ఉపయోగించే ముందు ముఖాన్ని శుభ్రంగా బాగా కడిగేయాలి. తద్వారా,ధూళి, దుమ్ము తొలగిపోతాయి. మిశ్రమాన్ని ఉపయోగించేటప్పుడు ఎండలో వెళ్లడం మానుకోండి, ఎందుకంటే నిమ్మరసం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది. వేసవిలో మీ చర్మాన్ని బాగా సంరక్షించుకోవాలంటే. మార్కెట్లో లభించే సౌందర్య సాధనలను ఉపయోగించకూడదు అనుకుంటే, తులసి ఆకులు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంట్లోనే ఈ చిట్కాను తయారుచేసి ఉపయోగించడం వల్ల మీ ముఖ ఛాయ మెరుగు పడుతుంది. మీరు వయసులో చిన్నవారు లా కనిపిస్తారు.