Weak Bones Symptoms : ఈ తప్పులు చేశారో… మీ ఎముకలు విరిగిపోయినట్లే… రాబోయే కాలానికి,తస్మాత్ జాగ్రత్త…?
ప్రధానాంశాలు:
Weak Bones Symptoms : ఈ తప్పులు చేశారో... మీ ఎముకలు విరిగిపోయినట్లే... రాబోయే కాలానికి,తస్మాత్ జాగ్రత్త...?
Weak Bones Symptoms : శరీరంలో ప్రతి ఒక్క అవయవం ముఖ్యమే. అందులో ఎముకలు ఇంకా ముఖ్యం. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం అవసరం. ఎముకలు బలహీనమైనప్పుడు, అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చిన్న చిన్న అలవాట్లు మీ ఎముకలని బలహీన పరుస్తాయి. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎముకలో బలహీనంగా మారితే ఎలాంటి లక్షణాలు కనబడతాయి… దీని గురించి నిపుణులు ఏమంటున్నారు… ఎముకలని ఎలా బలంగా ఉంచుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. శరీరం దృఢంగా ఉండాలంటే ఎముకలు మూల కారణం. ఎముకలు మన శరీరానికి ఆధారాన్ని ఇస్తాయి. మనం స్ట్రాంగ్ గా ఉండడానికి ఎముకలు చాలా ఇంపార్టెంట్. ఎముకలు లేనిచో.. మనం నిలబడలేము,నిటారుగా నిల్చోలేం,కూర్చోలేం. ఎముకలు శరీరానికి, నిర్మాణం,మద్దతు,చలన శీలతను అందిస్తాయి. శరీరంలోని ఇతర అవయవాలను రక్షిస్తుంది.కావున, ఆరోగ్యానికి నిజమేనా ఆధారం ఎముకలే. అందమైన ఎముకలు కలిగినప్పుడు, మనల్ని ఎక్కువ కాలం చురుగ్గా ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల జీవనశైలిలో వచ్చే మార్పులు, ఎముకలను మరింత బలహీనంగా మారుస్తున్నాయి. అది పెరిగే వరకు మనం సమస్యను విస్మరిస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఎముకల బలహీనతను గుర్తించి, తప్పులను నివారించడం చాలా ముఖ్యం. అసలు ఎముకలు బలహీనపడడానికి గల కారణాలు ఏమిటి… దాని లక్షణాలు ఏమిటి… దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు… ఈ వివరాలన్నిటిని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుందాం…

Weak Bones Symptoms : ఈ తప్పులు చేశారో… మీ ఎముకలు విరిగిపోయినట్లే… రాబోయే కాలానికి,తస్మాత్ జాగ్రత్త…?
Weak Bones Symptoms ఎముకలు బలహీనంగా మారడానికి కారణాలేమిటి
సర్వోదయ ఆస్పత్రిలోని ఆర్థోపెటిక్ విభాగానికి చెందిన డాక్టర్ ఆంచల్ ఉప్పల్ మాట్లాడుతూ… చాలామందికి ఆరోగ్యం ఇతర అంశాల గురించి తెలుసు..కానీ ఎముకల గురించి అంతగా పట్టించుకోరు.. చిన్న చిన్న తప్పులే మీ ఎముకలని బలహీనపరచడం మొదలు పెడుతుంది. ఎముకలలో, కీళ్లలో నిరంతరం నొప్పి ఉంటే అది అనేక సమస్యలకు సంకేతం కావచ్చు.
కాల్షియం, విటమిన్ డి లోపం : కల నువ్వు బలోపేతం చేయడానికి ముఖ్యమైన పోషకాలు కాల్షియం, విటమిన్ డి. ఆహారంలో పాలు, పెరుగు,జున్ను,ఆకుపచ్చ కూరగాయలు, బాదం వంటి ఆహారాలు లేకపోతే మీ ఎముకలు క్రమంగా బలహీన పడటం ప్రారంభిస్తాయి. సూర్య రశ్మీ లేకపోవడం వల్ల, విటమిన్ డి లోపం సంభవిస్తుంది. దిని కారణంగా శరీరం క్యాల్షియంను సరిగ్గా గ్రహించలేక పోతుంది.
జంక్ ఫుడ్, రింగ్స్ ఎక్కువగా తీసుకోవడం : ఈ రోజుల్లో పిల్లలు,పెద్దలు,జంక్ ఫుడ్ పట్ల, క్రేజ్ బాగా పెరిగిపోతుంది. తన పానీయాలలో పాస్పోర్ట్ ఆమ్లం ఉంటుంది. శరీరంలో కాల్షియం లోపానికి కారణమవుతుంది. దీనితో పాటు, అధిక ఉప్పు ప్రాసెస్ చేసిన ఆహారం, కూడా ఎముకలకు శత్రువులుగా మారుతాయి.
శారీరక శ్రమ లేకపోవడం : ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్ లోని,మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ పులిన్ కుమార్ వివరిస్తూ.. రోజంతా కూర్చోనే లేదా చాలా తక్కువగా కదిలే వ్యక్తులపై ఎముకలు ప్రభావితం అవుతాయి. ఆయామం చేయడం లేద నడవడం ద్వారా ఎముకలు బలంగా మారతాయి ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ వేమాలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి సోమరి జీవితాన్ని గడిపే వ్యక్తులకు ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనపడటం) ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
దూమపానం,మద్యపానం: భూమపానం మద్యం సేవించే వారికి ఊపితిత్తులు కాలయానికి మాత్రమే కాకుండా ఎముకలకు కూడా ప్రమాదమే ధూమపానం ఎముక కణాలను బలహీనపరుస్తుంది.ఎముక సాంద్రతను తగ్గిస్తుంది. ఇంకా, మద్యం శరీరంలోని పోషకాల సోషణను ప్రభావితం చేస్తుంది.
వయస్సు హార్మోన్లలో మార్పులు : స్త్రీలలో రుతు విరతి తర్వాత ఎముక బలహీనత ఒక సాధారణ సమస్య. పెరిగే కొద్ది శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తుంటాయి. దీనితో ఎముకలు సాంద్రత తగ్గిపోతుంది. పురుషుల్లో కూడా వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీన పడటం ప్రారంభమవుతుంది.
ముక్కలు బలహీనపడడానికి లక్షణాలు ఏమిటి : ఎటువంటి కారణం లేకుండా, కీళ్లలో నొప్పి, వీపు లేద నడుములో నిరంతరం నొప్పి,ఎత్తు క్రమంగా తగ్గడం, చిన్న గాయాలలో కూడా ఎముకలు విరగడం,త్వరగా అలసిపోయినట్లు అనిపించడం, శరీరం వంగిపోయినట్లు అనిపించడం వంటివి ఉంటాయని డాక్టర్ అంచల్ ఉప్పల్ తెలిపారు.
ఎముకలను బలోపేతం చేయడానికి మార్గాలు : . ప్రతిరోజు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఎండలో కూర్చోవాలి.
. కాలుష్యం విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
. రోజులో కొద్దిసేపు నడవండి లేదా తేలికపాటి వ్యాయామాలు చేయండి.
. ధూమపానానికి, మద్యం నుండి దూరంగా ఉండండి.
వైద్యులు చెప్పిన విధంగా ఎముక సాంద్రత పరీక్షలను క్రమానుగతంగా చేయించుకుంటే మంచిది.