Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?
ప్రధానాంశాలు:
Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే... ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా...?
Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కొన్ని వ్యాధులను నయం చేయగలదు. ఇంతలో ఆయుర్వేదంలో ఔషధ గుణాలు కలిగి ఉంది. అయితే ఈ మెంతులను మొలకెత్తించి తీసుకుంటే దీనిలో ఇంకా పోషకాలు ఎక్కువగా మన శరీరానికి లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మొలకేత్తిన మెంతులను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?
ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మెంతులు వంటగదిలో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని పరిగడుపున మొలకెత్తించి తింటే దీనిలోని ఔషధ గుణాలు మనకు పుష్కలంగా అందుతాయి. ఇవి రుచిలో కాస్త చేదుగా ఉండే పదార్థం. దీనిలో కాల్షియం, ఐరన్, మాంగనీస్ , ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావీన్, కాపర్, పొటాషియం అంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మెంతులు కూడా మొలకలుగా చేసుకొని తీసుకుంటే రెట్టింపు లాభాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పంతులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
ప్రతిరోజు ఉదయం పరగడుపున మెంతులు మొలకలుగా తీసుకొని తింటే జ్వరం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దూరం చేస్తాయి. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు గ్యాస్ట్రో ఇంటెన్షన్ సిస్టంను ఆరోగ్యంగా. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. పీరియడ్ సమయంలో క్రాంప్స్ నొప్పులను తగ్గిస్తుంది. మెంతి మొలకలు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. దాంతో గుండె వ్యాధులు ముప్పు తగ్గుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. దాంతో బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
మేహం వ్యాధిగ్రస్తులకు మెంతి మొలకలు ఎంతో ప్రయోజనం అంటున్నారు నిపుణులు. ఇది బ్లడ్ షుగర్ లెవల్సినో కంట్రోల్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతూనుంది.ప్రతిరోజు ఉదయం పరగడుపున మెంతులు మొలకలు తింటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మెంతులు తింటే మలబద్ధక సమస్య,గ్యాస్ సమస్య పోతుంది. ఇవి మెంతి మొలకలు. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి.