Sweaty Hands : పదేపదే మీ చేతులుకు చెమటలు వస్తున్నాయా… అయితే ఈ వ్యాధి లక్షణాలు అయ్యుండొచ్చు…!
ప్రధానాంశాలు:
Sweaty Hands : పదేపదే మీ చేతులుకు చెమటలు వస్తున్నాయా... అయితే ఈ వ్యాధి లక్షణాలు అయ్యుండొచ్చు...!
Sweaty Hands : చాలామంది రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. అయితే ఎటువంటి నొప్పి తెలియకుండా ఉండే వ్యాధులు కూడా ఉంటాయి. వాటిలో ఒకటి చేతులకు, కాళ్లకు చెమటలు పడుతుంటాయి.. ఈ విధంగా చాలామందికి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు ఎండాకాలంలో ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇదే సమస్య శీతాకాలంలో వస్తే తప్పకుండా జాగ్రత్తపడాలి.. మీ శరీరంలో కాలేయ వైఫల్యానికి ఇదొక లక్షణం అని తెలుసుకోండి. మీ చేతులపై పదేపదే చెమటలు పట్టడం కాలేయ సమస్యకు లక్షణం. ఈ సమస్య వచ్చిన వెంటనే ఆరోగ్య నిపుణులు కలవాలి. ఈ సంకేతాలను ముందుగానే గుర్తించడం వలన ఫ్యాటీ లివర్ సమస్యను అరికట్టవచ్చు.. అయితే పదే పదే చేతులకు చమటలు పట్టడం కాలేయా సమస్యకు లక్షణం అయినప్పటికీ ఈ సంకేతాలు అన్ని సందర్భాలను అందరికీ ఒకే విధంగా ఉండవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
కొన్ని సమయాలలో చేతులపై ఎక్కువగా సేభాసియస్ గ్రంధులు ఉండడం వలన కూడా చెమట వస్తూ ఉంటుంది.అప్పుడు జిడ్డుగా తయారవుతుంది. దాని ఫలితంగా అరచేతులు చెమటలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వైద్యన్ని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. అరచేతులలో చెమట పట్టి సమస్యను నియంత్రించే సేబాసిస్ గ్రంధులను కంట్రోల్ చేయడానికి ఆరోగ్యానికి పనులు చికిత్సను అందిస్తారు. ప్రస్తుత కాలంలో కాలేయ సమస్య అనేది సహజ మైన వ్యాధిగా మారుతుంది. చిన్న వయసులోనే చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు కాలేయ సమస్యకు ముందుగానే చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే అశ్రద్ధ చేస్తే కాలేయ సేరోసిస్ ఫెయిల్యూర్ కి దోహదపడుతుంది.
మద్యం తాగని వారు కూడా ఇప్పుడు కాలేయ సమస్య బారిన పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం సరియైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, అధిక బరువు పెరిగిన వారిలో కూడా ఈ కాలేయ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. ఎలా కంట్రోల్ చేయాలంటే: అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన కాలేయా సమస్యను నివారించవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆహారంలో ఉప్పు వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలి. అలాగే నిత్యము వ్యాయామం చేయడం చాలా అవసరం. ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండటం మంచిది. అయినా కూడా కడుపులో అధిక గ్యాస్, అజీర్ణం లాంటివి సమస్యలు వచ్చినట్లయితే వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి..