Cocont Oil Benefits : పరిగడుపున ఒక స్పూన్ కొబ్బరి నూనె తాగి చూడండి.. మీ శరీరంలో ఒక మిరాకిలే..?
ప్రధానాంశాలు:
Cocont Oil Benefits : పరిగడుపున ఒక స్పూన్ కొబ్బరి నూనె తాగి చూడండి..మీ శరీరంలో ఒక మిరాకిలే..?
Cocont Oil Benefits : మనం ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూనే ఉంటాం. వాటి రుచి మనకు తెలుసు. వాటి వల్ల ఉపయోగం కూడా తెలుసు. నీళ్లు ఆరోగ్యానికి ఎంత మంచి ఓ, కొబ్బరి నూనె కూడా అంతే మంచిది. ఈ కొబ్బరి నూనె వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో చాలా పోషక విలువలు ఉన్నాయి. కొబ్బరి నూనె కేవలం జుట్టు ఆరోగ్యానికి మాత్రమే కాదు శరీర ఆరోగ్యానికి, చర్మానికి కూడా చాలా బాగా మేలు చేస్తాయి. అయితే ఈ కొబ్బరి నూనెను ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ తాగితే, శరీరంలో ఆరోగ్య సమస్యలన్నిటికీ దివ్య ఔషధం లాగా పని చేస్తుంది. కొబ్బరి నూనెని తాగటం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం….
Cocont Oil Benefits కొబ్బరి నూనెతో ఉపయోగాలు :
కొబ్బరి నూనెలో మంచి కొవ్వులు ఉంటాయి. దీనిలో ఫాట్ అనేది అసలు ఉండదు. శరీరానికి చాలా ముఖ్యమైన నూనె. ఇక బరువుతో బాధపడే వారు కొబ్బరి నూనెను గాలి కడుపుతో తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో మంచి కొవ్వు శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతుంది. Pcod సమస్య ఉన్నప్పటికీ వర్జిన్ కొబ్బరి నూనెను ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. వంటి పరిస్థితినే మెరుగుపరచడంలో కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. Pcod సమస్య ఉంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పచ్చి కొబ్బరి నూనెను సేవించినప్పుడు, జీర్ణ క్రియను నెమ్మదిస్తుంది.
కొవ్వు నిల్వ కారణంగా తీరంలో చెక్కర స్పైకులను తగ్గిస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను మరియు విచ్చిన్నతను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.పరి కడుపున కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యను కూడా తగ్గించవచ్చు. ఈ నూనెలో కొవ్వు ఆమలాలు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. దినీ వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. ఇది త్వరగా శరీరంకు శక్తిని అందిస్తాయి. తీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో కూడా కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. హేమోరాయిడ్స్ నొప్పితో బాధపడుతుంటే, వర్జిన్ కొబ్బరి నూనెను ఖాళీ కడుపుతో తాగటం వల్ల కచ్చితంగా తగినంత ఉప్పు సమయం లభిస్తుంది.
Cocont Oil Benefits పరగడుపున పచ్చి కొబ్బరి నూనె :
ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ కొబ్బరి నూనెను తీసుకుంటే, నొప్పి మూడు నుంచి నాలుగు రోజులు తగ్గుతుంది. కొబ్బరి నూనెను గాలి కడుపుతో తీసుకుంటే క్షలేనుగుణంగా వచ్చే వ్యాధులను నివారిస్తుంది. ఇది ఆందోళనను, టెన్షన్ వంటివి తగ్గిస్తుంది. ఇందులో నాడీ సంబంధిత ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు మీ మానసిక ఒత్తిడిని మారుస్తాయి. దీనివల్ల మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. మానసిక ప్రశాంతతను కోల్పోయిన వారు పచ్చి కొబ్బరి నూనెను ఒక స్పూన్ తాగితే మైండ్ రిలీఫ్ అవుతుంది.