Diabetes : మధుమేహం బాధితులకు ఒళ్ళు గగ్గర్లు పొడిచే సీక్రెట్…
Diabetes : ప్రస్తుతం ఎంతోమంది ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ద్వారా కొందరి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే కొంతమందిలో రక్తంలో షుగర్ లెవెల్స్ ఉండవలసిన స్థాయిలో ఉండకుండా ఎక్కువ స్థాయిలో ఉంటూ ఉంటుంది. అంటే 120 కంటే ఎక్కువగా ఉండడాన్ని దాని డయాబెటిస్ అంటారు. కొంతమందిలో అన్నం తినక ముందు నుండి 150 వరకు తిన్న తర్వాత 200 నుంచి 240 వరకు సరఫరా అవుతూ ఉంటుంది. అదేవిధంగా మూడు మాసాల తర్వాత ఈ షుగర్ టెస్ట్ చేయించుకుంటే Hba1c8,10,12 ఈ విధంగా కూడా ఉంటుంది.
అయితే ఇలా ఉండడం వలన ఈ మధుమేహం బాధితులకు ముందు రానున్న రోజులలో వేరే వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మహిళలు కీలకంగా నీటి బుడగలు, బ్లడ్ షుగర్, ఓవరీసు ఇలా ఎన్నో రకాల వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. అలాగే ఈ మధుమేహం వలన మెదడులో అల్జీమర్స్, డిమాండ్సియా, పార్కింగ్ సీన్స్ లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధుమేహం వలన కంటి చూపు కూడా తగ్గిపోతుంది. కంట్లోని నరాలు చాలా సున్నితంగా ఉండడం వలన రక్త ప్రసరణ అనేది సులువుగా జరగకపోవడం వలన కంట్లో రెటీనా పాడైపోతుంది. దాని కారణంగా చూపు తగ్గిపోతుంది.
అదేవిధంగా కంట్రోల్ లేని మధుమేహం వలన కిడ్నీలు పాడైపోతాయి. ఎందుకనగా రక్తంలో షుగర్ వడకట్టడం వలన రీ అబ్స్ ప్సన్ కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే బ్లడ్ ప్రెజర్ కిడ్నీలకు జరగడం తగ్గుతుంది. అదేవిధంగా ఈ మధుమేహం వలన గాలి బ్లాడర్ లో స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటాయి. అదేవిధంగా నరాలలో మంట మండడం కూడా ఈ మధుమేహం కారణమే.
అలాగే శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన రక్తనాళాల గోడలు గట్టిగా తయారవుతాయి. దానివల్ల బ్లడ్ తిక్…